Monday, 2 November 2026

November 2012

కరీంనగర్

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అరెస్ట్‌

కరీంనగర్‌: ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్‌రావుతో సహామరో వందమంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నల్లజెండాలు ఎగురవేసిన అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

కోదండరాం అరెస్ట్‌ను ఖండించిన నాగం

హైదరాబాద్‌: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ హౌస్‌ అరెస్ట్‌ను నాగం జనార్థన్‌రెడ్డి ఖండించారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాయొద్దని ఆయన అన్నారరు. వెంటనే కోదండరామ్‌ను విడుదల చేయాలని నాగం డిమాండ్‌ వ్యక్తం…

వార్తలు

చెన్నైకి వాయువ్య దిశలో తీవ్ర వాయుగుండం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైకి వాయువ్వ దిశలో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55…

హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా విద్రోహదినం

హైదరాబాద్‌: ప్రజలు నవంబర్‌ 1ని విద్రోహ దినంగా ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలుపుతున్నారు. 10 జిల్లాల్లో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.

హైదరాబాద్

జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరదినం సందర్భంగా నిరసన తెలుపుతామని టీఆర్‌ఎస్‌, జేఏసీ ప్రకటించడంతో పోలీసులు అరెస్టులకు తెరలేపారు. జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం హౌస్‌ అరెస్టు చేశారు. కోదండరాం హౌస్‌ అరెస్టును టీఆర్‌ఎస్‌, ఉద్యోగసంఘాల కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని వారు…

హైదరాబాద్

సచివాలయం వద్ద భారీగా బలగాల మోహరింపు

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణవాదులు విద్రోహ దినంగా ప్రకటించిన నేపధ్యంతో సచివాలయం సమీపంలోని తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద పోలీసులు భారగా మోహరించారు. ఎన్టీఆర్‌ మార్గంలో అన్ని దారుల వద్ద పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు…

హైదరాబాద్

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ముఖ్యమంత్రి ఘన నివాళి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయం సమీపంలోని తెలుగుతల్లి,పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ముఖ్యమంత్రి పూలమాలలు వేశారు.

హైదరాబాద్

రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

జాతీయం

నేటి నుంచి ఢిల్లీ రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆరోగ్య ప్రణాళిక కోసం అన్ని రాష్ట్రాల ఆర్యోగ మంత్రులు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వివిశ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆరోగ్య , కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష…

హైదరాబాద్

‘నీలం’ ప్రభావంతో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లాల్లో విపత్తు నివారణ శాఖ అధికారులు ప్రత్యేక కంట్రోల్‌ రూంలు…