Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

హైటెక్‌ కాపీయింగ్‌ కేసులో నిర్మాత అరెస్టు

హైదరాబాద్‌ : చండీఘర్‌ మెడికల్‌ పీజీ ప్రవేశపరీక్షల్లో బయటపడిన హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న తెలుగు సినీనిర్మాత కోట గంగాధర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నందమూరి తారకరత్న హీరోగా నందీశ్వరుడు అనే సినిమాను ప్రారంభించారు. ఇతను ఇంతకుముందు…

వార్తలు

జీహెచ్‌ ఎంసీ ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌ :గచ్చిబౌలి సిద్దిఖ్‌నగర్‌ . అంజయ్యనగర్‌లలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.రిళ్లు రువ్వి జేసీపి అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే…

జాతీయం

జట్టులో మార్పులకు ధోనీ విముఖం

ముంబయి : ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో చిట్టచివరి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ముంబయిలో ఎంపిక జరుగుతుంది. 3వ టెస్ట్‌ కోల్‌కతాలో డిసెంబర్‌ 5-9 తేదీలలో జరుగుతుంది. 4వ టెస్ట్‌ నాగపూర్‌లో డిసెంబర్‌ 13-17 మధ్య జరుగుతుంది.…

జాతీయం

లబ్దిదారులకే నేరుగా నగదు బదిలీ : ప్రధాని

న్యూఢిల్లీ : లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోమవారం ప్రకటించారు. ఈ పథకం కింద రాయితీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు చేరుతుంది. 2013 జనవరి నుంచి 51 జిల్లాల్లో ఈ పథకాన్ని…

వార్తలు

తపాలాశాఖ ఖాతాదారుల సొమ్ము దారి మళ్లింపు

వరంగల్‌ :జిల్లా తపాలా ప్రధాన కార్యాలయంలో రూ,55లక్షల కుంభకోణం చోటుచేసుకుంది. ఖాతాదారుల సొమ్మును ముగ్గురు సిడ్డంది. దారి మళ్లించారు. ఆలస్యంగా ఈకుంభకోణం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన తపాలా ఉన్నతాధికారులు ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు…

వార్తలు

220 పాయింటకుపైగా లాభంలో సెన్సెక్స్‌

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఖారీ లాఖాలను  నమోదు చేస్తున్నాయి. గ్రీక్‌లో ఆర్థిక మాంధ్యం తొలగడానికి లాసుకున్న నిర్ణయాలు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల్ణతోపాటు ఆసియా మార్కెట్ల పైపానుకూల ప్రభావాలను చూపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 220 పాయింట్లకుపైగా . నిఫ్టీ…

జాతీయం

ఫేసుబుక్‌ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ వేటు

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళలు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు…

వార్తలు

భాజపా పార్లమెంట్‌రీ పార్టీ భేటీ

న్యూఢిల్లీ : భాజపా పార్లమెంట్‌రీ పార్టీ న్యూఢిల్లీ భేటీ అయింది.అగ్రనేతలు అద్వానీ. సుష్మాస్వరాజ్‌ తదితరులు హాజరైన ఈభేటిలో చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై నేతలు చర్చించునున్నారు.

హైదరాబాద్

ఆక్రమణల కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం : జేసీబీ ధ్వంసం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని కొండాపూర్‌ సమీపంలోని అంజయ్యనగర్‌లో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధనుంజయరెడ్డి ప్రోద్బలంతోనే జీహెచ్‌ఎంసీ అధికారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీబీని ధ్వంసం…

హైదరాబాద్

అగ్నిప్రమాద మృతుల సంఖ్య 7

హైదరాబాద్‌ : ఆదివారం రాత్రి నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఐదుగురు సంఘటనాస్థలంలోనే చనిపోగా మరో ఇద్దరు సోమవారం చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని…