Sunday, 8 November 2026

November 2012

Cover Story

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ తెచ్చుకుందాం

ఆత్మహత్యలు చేసుకోవద్దు – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ భరోసా ఇచ్చేందకే యాత్ర – తె.న.స. నాయకుడు నాగం మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు…

ముఖ్యాంశాలు

ఆత్మహత్యలు చేసుకోవద్దు – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ భరోసా ఇచ్చేందకే యాత్ర – నాగం

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో సోమవారం తెలంగాణ నగార సమితి…

Featured News

జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ – ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : జనవరి ఒకటి నుంచి దేశంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధానమంత్రి మహ్మూెహాన్‌సింగ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ప్రభుత్వ…

Featured News

రాజకీయాల్లో మార్పు తెస్తాంఅమ్‌ ఆద్మీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి):: రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అమ్‌ ఆద్మీ నేషనల్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. సోమవారంనాడు ఆయన ఒక న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ మనం రాసుకున్న…

ముఖ్యాంశాలు

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై 184 కింద చర్చకు డిమాండ్‌ అఖిలపక్ష సమావేశంలో బిజెపి, టిడిపి పట్టు ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,నవంబర్‌26 (జనంసాక్షి): చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.  ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్‌ ఏ నిబంధన కింద అనుమతించినా చర్చకు సిద్ధమని…

ముఖ్యాంశాలు

ఆనాటి మారణహోమంలోఅమరులకు కేంద్ర మంత్రి నివాళి ఆ ఘటనకు నాలుగేళ్లు పూర్తి!

ముంబయి, నవంబర్‌ 26  (జనంసాక్షి): ముంబయి మారణహోమంలో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు నివాళులర్పించింది. చౌపట్టిలోని పోలీసు జింఖానా మైదానంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే పాల్గొని…

Featured News

సోనియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని వినతి సానుకూలంగా స్పందించిన మేడమ్‌

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా చర్చిస్తోందని, సమస్య పరిష్కారం కోసం ఓపిక పట్టాలని తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలకు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సూచించారని సమాచారం. తెలంగాణపై తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసర ఆందోళనలు అక్కర్లేదని…

Featured News

తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: కోదండరామ్‌

మహబూబ్‌ నగర్‌,నవంబర్‌26(జనంసాక్షి): తెలంగాణ అమరులకు  జగన్‌ సోదరి షర్మిల సలాం చేయడం సరిపోదని, అమరుల త్యాగాలను గుర్తించి, వారి ఆశయాల సాధన దిశగా నడవాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణపై ఆ పార్టీ స్పష్టత…

జిల్లా వార్తలు

అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు నిలపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి  ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్క్స్‌, హెల్పర్స్‌…