ఎస్కేయూ తొలి ఉపకులపతి మృతి
ఎన్‌కే యూనివర్శిటీ :అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతి ఆచార్య ఏబెల్ సోమవారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 1981 నుంచి 1987 వరకు ఎస్కేయూ ఉపకులపతిగా పని చేశారు. ఏబెల్ మృతికి మంగళవారం…
ఎన్‌కే యూనివర్శిటీ :అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతి ఆచార్య ఏబెల్ సోమవారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 1981 నుంచి 1987 వరకు ఎస్కేయూ ఉపకులపతిగా పని చేశారు. ఏబెల్ మృతికి మంగళవారం…
హైదరాబాద్: శాసన సభ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతపై సభావతి నాదెండ్ల మనోహర్ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు.
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో వైకాపా అధినేత జగన్‌ను తెదేపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిశారు. ఉమ్మారెడ్డి తెదేపాను వీడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం, కాంగ్రెస్ నేత వడ్డెపల్లి నర్సింగరావు కూడా జగన్‌ను ఈ ఉదయం కలిశారు.
ఒడిశా: కోరాపుట్ జిల్లా గునాయ్‌కోడ వారపుసంతలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు, గోడపత్రికలు వెలిశాయి. పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్న 300 మంది ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అవరణలో ఆందోళన చేపట్టింది. పార్లమెంట్ ఒకటో గేటు ముందు ఆ పార్టీ సభ్యులు బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యునిపై…
న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశం రాజ్యసభను కుదిపేశాయి. ఈ ఉదయం ఇదే అంశంపై ఓ సారి వాయిదా అనంతరం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో…
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో సైరన్ మోగింది. దీంతో జైలు అధికారులు ములాఖత్‌లు నిలిపివేసి తనిఖీలు చేపట్టారు.
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై విపక్షాలు లోక్‌సభలో నాలుగో రోజు ఆందోళన కొనసాగిస్తున్నాయి, ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి మధ్యాహ్నం సమావేశం కాగానే విపక్ష సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టారు.…
విజయనగరం, నవంబర్ 27 : జిల్లాలోని గరివిడి మండలంలొ గొల్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు.…
న్యూఢిల్లీ : ఎఫ్‌డీలపై నాలుగో రోజు కూడాపార్లమెంట్ ఉభయసభలో విపక్షాలు ఆందోళళన కొనసాగించాయి. ఈఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే చిల్లర వర్తకంలో ఎఫ్‌డీలపై చర్చకు పట్టుబట్టారు. సభ్యులు శాంతించ కపోవడంతో స్వీకర్ సభను మధ్యాహ్నాం 12 గంటల…