Sunday, 8 November 2026

November 2012

జాతీయం

బీఎస్‌ఈదే ప్రపంచంలో ప్రథమస్థానం

ముంబయి: ప్రపంచ స్టాక్‌ ఎక్సేంజిల్లో టాప్‌ ఎక్సేంజ్‌గా నిలిచింది బోంబే స్టాక్‌ ఎక్చ్సేంజ్‌. లిస్టెడ్‌ కంపెనీల సంఖ్య అత్యధికంగా కలిగిన బీఎస్‌ఈ న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజిని,నాన్‌డాక్‌ని, లండన్‌ స్టాక్‌ ఎక్సేంజిని పక్కకునెట్టి ప్రధమ స్థానం సంపాదించింది. బీఎస్‌ఈలో 5,174…

కరీంనగర్

సిగ్నలింగ్‌ వ్వవస్థలో సాంకేతికలోపం నిలిచిన రైళ్లు

పెదప్దల్లి : కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సిగ్నలింగ్‌ వ్వవస్ధలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈకారణంగా కాజీపేట బాలార్ష మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లిలో జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, కొలనూర్‌లో జీటీ ఎక్స్‌ప్రెస్‌, రాఘవాపూర్‌లో భాగ్యనగర్‌, రామగుండంలో చైన్నై…

జాతీయం

413 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆటౌట్‌

ముంబయి: ముంబయి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 413 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓజా 5, హర్బజన్‌ 2,అశ్విస్‌ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 86 పరుగలు ఆధిక్యం లభించింది.

హైదరాబాద్

రైల్వే ఛార్టీల పెంపు అనివార్యం: రాఘవయ్య

హైదరాబాద్‌: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రైల్వే ఛార్జీల పెంపు అనివార్యం కాబోతోందని దక్షిణ భారత రైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాఘవయ్య స్పష్టం చేశారు. వనరుల కల్పనే ముఖ్యోద్దేశంగా ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఆయన…

జిల్లా వార్తలు

నెక్లెస్‌ రొడ్‌లో 10కె రన్‌

హైదరాబాద్‌ : నెక్లెస్‌ రోడ్‌ 10కె రన్‌ ఈఉదయం  ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌. నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ రన్‌ను ప్రారంభించారు. పుల్లెల గోపీచంద్‌ సానియా…

హైదరాబాద్

సమరభేరికి సన్నద్ధమైన సూర్యాపేట

హైదరాబాద్‌ : లోక్‌సభకు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీ లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానేటీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సమరభేరి మోగించేందుకు సమయాత్తం అయింది. తెలంగాణ సమరభేరి పేరిట భారీ ఎత్తున…

ఆదిలాబాద్

జాతర్లలో మనగుడి కార్యక్రమం

బజార్‌ : తితిదే ఆధ్వర్యంలో మండలంలోని జాతర్ల గ్రామంలో గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గ్రామస్థులు మనగుడి  కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆసందర్భంగా తితిదే నుంచి తెచ్చిన రక్ష కంకణాలు, అక్షతలు ప్రసాదాన్ని భక్తులను అందించారు.…

వార్తలు

ఎక్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పావిమురాండ ఆటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. గాయపడిన పోలీసులను నాగపూర్‌…

హైదరాబాద్

ఆసక్తిరేపుతున్న ‘ధర్మాన’ కేసు

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ కేసులో రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ కోసం సీడీఐ చేసుకున్న అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు మూడు మాసాల విరామం…

హైదరాబాద్

సమరభేరికి బయలుదేరిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా  గులాబీ దళపతి సమరానికి సన్నద్దమై వెళ్లారు. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాపేటలో జరుగనున్న తెలంగాణ సమరభేరి బహిరంగ సభకు బయలుదేరారు. ఆయన ఇక్కడ తెలంగాణ…