Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

నిత్యన్న సత్ర భవనాన్ని ప్రారంభించిన పళ్లంరాజు

యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరీగుట్టలో రూ, 10 కోట్ల అంచనా వ్వయంతో నిర్మించునున్న మున్నూరు కాపు నిత్యన్న సత్ర భవనానికి కేంద్ర మంత్రి పళ్లంరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకుల సంఘూలు సమాజాభివృద్ధికి దోహదపడాలని సూచించారు.…

జిల్లా వార్తలు

సమరభేరీకీ తరలిన తెరాస కార్యకర్తలు

చిలుకూరు సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న తెరాస సమరభేరీ సభకు చిలుకూరు. మండలం నుంచి తెరాస నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. మండలంలోని 13 గ్రామాల నుంచి 13 బస్సులు 15 కార్లు, 150 ద్విచక్రవాహనాలపై ర్యాలీగా…

వార్తలు

తమిళనాడులో బస్సు లోయలోపడి ఆరుగురు మృతి

చెన్నై : తమిళనాడులో కోయంబత్తూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్పారాయై వద్ద ఘాట్‌ రోడ్డులో బస్సు లోయపడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కోయంబత్తూర్‌, పొల్చాచ్చిలోని  ఆస్పత్రులకు తరలించారు.

హైదరాబాద్

సామ్రాజ్యవాదుల దోపిడీని ఆరికట్టాలి

హైదరాబాద్‌: సామ్రాజ్యవాదులు దేశాలను రెచ్చగొడుతూ దేశాల మధ్య చిచ్చుపెడుతూ అణుయుద్దాలతో భూతలాన్ని నాశనం చేస్తున్నారని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సామ్రాజ్యవాదులు చేసే వనరుల దోపిడీకి, దేశాల మధ్య అసమానతలు రూపుమాపడానికి ప్రతి…

జిల్లా వార్తలు

ఏడు గ్రామాల్లో స్పెషల్‌ ఆడిట్‌

చిలుకూర్‌ మండలంలోని ఏడు గ్రామాల్లో మహాత్మ గాంధి ఉపాధి హామీ పథకంలో ఖర్చుయిన నిధులపై నిర్వహిస్తున్న. స్పెషల్‌ ఆదివారం నాటికి రెండు రోజులు పూర్తయింది. మరో రెండు రోజుల్లో ఆయా గ్రామాల్లో జరిగిన  అవినీతి ప్రజల సమక్షంలో బహిరంగంగా…

ఖమ్మం

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

అశ్వారావుపేట  ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మిత్రసేవ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పాలడుగుల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వమించారు.

కరీంనగర్

ఎన్‌సీసీ ఆధ్వర్యంలో 5కె రన్‌

గోదావరిఖని : వారోత్సవాలను పురస్కరించుకుని గోదావరి ప్రభుత్వ డిగ్రి కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. జ్యోతినగర్‌ మేడిపల్లి సెంటర్‌ నుంచి గోదావరిఖని గంగానగర్‌వరకు నిర్వహించిన 5కె రన్‌లో యువకులు పాల్గొన్నారు, ప్రిన్సిపాల్‌ రాజేంద్రన్‌ జెండా…

వార్తలు

ప్రస్తుతానికి నేను శాసనసభ్యుడిని మాత్రమే : మంత్రి ధర్మాన

విశాఖపట్నం: ప్రస్తుతానికి తాను శాసనసభ్యుడిని మాత్రమేనని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాల్లో ఆయనతోపాటు జిల్లా మంత్రులు, శాసనసభ్యులు పాల్గోన్నారు. తాము ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజలకు మాత్రం నష్టం జరగనివ్వడం…

హైదరాబాద్

గవర్నర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విచారణ వద్దంటూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.

కరీంనగర్

బావిలో పడి యువకుని మృతి

చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలో చంద్రకాంత్‌ అనే మతిస్థిమితంలేని యువకులు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యలెవరూ ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదు.