గుజ్రాల్ పరిస్థితి విషమం
గుర్‌గావ్ : మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గుర్‌గావ్‌లోని మెడిసిటీ మెడంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 92 ఏళ్ల గుజ్రాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆయనకు వెంటిలేటర్…
