Sunday, 8 November 2026

November 2012

కరీంనగర్

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌ :ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపైజిల్లా కలెక్టర్‌ స్పెషల్‌న్‌ వేటు వేశారు. కోహెడ మల్హార్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లేశం ఉపాధి. హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితమవడంతో కలెక్టర్‌ ఈచర్యలు తీసుకున్నారు.

వార్తలు

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

భూపాలపల్లి: వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో మావోయిస్టుల గోడపత్రికలు అతికించిన ఆరుగురు సానుభూతిపరులను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 20 డిటోనేటర్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్

క్వారీ ప్రమాదంలో ఆపరేటర్‌ మృతి

క్వారీ ప్రమాదంలో ఆపరేటర్‌ మృతి కొడకండ్ల మండలం రామవరం గ్రామ సమీపంలోని యుఎంఎన్‌ గ్రానైట్‌ క్వారీలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటుచు సుకుంది పొక్లయిన్‌ ఆపరేటర్‌ భానోత్‌ శ్రావణ్‌ (25)  మృతిచెందాడు సిబ్బంది కధనం ప్రకారం…

జిల్లా వార్తలు

అక్బరుదీన్‌ ఒవైసీని అరెన్టు చేయాలి

శ్రీనగర్కకాలనీ :ఇబ్రహీం యాఫై హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే అక్బరుదీన్‌ ఒవైసీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడు తల్లి మహ్మద్‌ పహిల్వాన్‌ బంధువులు హోంమంత్రిని కోరారు. ఈమేరకు సబితాఇంద్రా రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఒవైసీ…

జాతీయం

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ మూడోసారి వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు…

వార్తలు

ఆర్డీవో ఆఫీస్‌పైకి ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి: కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే రామారావు స్థానిక ఆర్డీవో కార్యాలయంపైకి ఎక్కి హంగామా సృష్టిస్తున్నారు. తన నియోజకవర్తానికి సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం…

హైదరాబాద్

సీబీఐ నూతన డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా

హైదరాబాద్‌: సీబీఐ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

జాతీయం

అల్లా మాఫ్‌ కర్నా : ఇవే కసబ్‌ చివరి మాటలు

హైదరాబాద్‌ : తనను ఉరికంభం వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ కాస్తా కదిలిపోయినట్లు కనిపించాడు. అల్లా మాఫ్‌ కర్నా ఐసి గల్తీ దుబారా నహీ హోగీ (దేవుడా, క్షమించు. ఈ పోరపాటు మళ్లీ జరగదు. అని…

హైదరాబాద్

కోమటిరెడ్డిపై అమరవీరుల కుటుంబాలు ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా…