Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

పాముకాటుతో విద్యార్థి మృతి

కూకట్‌పల్లి :కూకట్‌పల్లి శంషీర్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో పాముకాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. రెండో తరగతి చదువుతున్న కిషోర్‌ అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలో ఈరోజు పాము కాటేసింది. ఉపాధ్యాయులు వెంటనే కిషోర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పతికి తరలించినా…

ఖమ్మం

పీఎఫ్‌ చెల్లించాలని కార్మికుల ధర్న

ఖమ్మం : పీఎఫ్‌ చెల్లాంచాలని కార్మికుల ఆందోళన ఖమ్మంలో జరిగింది. కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తు కార్మికులు పిఎఫ్‌ ,ఏకరూప దుస్తులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు సీఐటీయు ఆధ్యర్యంలో మున్సిపల్‌ కార్మికులు ధర్న  నిర్వహిచారు. ఈసందర్భంగా ఏడాది క్రితం ఇచ్చిన…

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లి:  మూడుసార్లు వాయిదా పడిన అనంతరం  తిరగి ప్రారంభమైన లోక్‌సభలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా నివాదాలు మార్మోగాయి. ఎఫ్‌డీఐలపై చర్చంచాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభను శుక్రవారానికి వాయిదా పడింది. యూపీఏ విధానలకు వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేయడంతో సభ…

కరీంనగర్

గోదావరిఖనిలో తెదేపా పాదయాత్ర

గోదావరిఖని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గస్థాయి నాయకులు  ఆధ్యర్యంలో ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది తెదుపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్యర్యంలో గోదావరిఖని విఠల్‌ నగర్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. నెలరోజుల పాటు…

జిల్లా వార్తలు

విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్‌ అరెస్టు

అమీర్‌పేట : ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిని విచక్షణారహితంగా కోట్టిన ప్రిన్సిఫల్‌ను సనత్‌నగర్‌ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఫతేనగర్‌ అర్బిట్‌ గ్రామర్‌ స్కూల్‌లో మహ్మద్‌గౌన్‌ అనే 5 ఏళ్ల విద్యార్థి ఎల్‌కేజీ చదువుతున్నాడు. తరచూ మూత్రవిసర్జనకు వెళ్తున్నాడనే…

కరీంనగర్

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

పెద్దపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి యాక్సిస్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ట్రినిటి ఉన్నత పాఠశాలలో వాద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బ్యాంకు అధికారులు శ్యామ్‌ శ్రీనివాస్‌ గంగారామ్‌ సంతోష్‌. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుటుంబరావులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

షర్మిల దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు

మహబూబ్‌నగర్‌: రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. తెలంగాణలోకి ప్రవేశించే ముందు  తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వర్సిటీ ముందు రహదారిపై…

కరీంనగర్

వెన్నెంపల్లిలో నేడు నెదర్లాండ్‌ బృందం పర్యటన

సైదాపూర్‌  : వెన్నంపల్లి విశాల సహకార పరపతి సంఘంను ఆరోజు ఉదయం 10గంటలకు నెదర్లాండ్‌ దేశానికి చెందిన బృందం సందర్శించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు తెలిపారు.

కరీంనగర్

రైతుల స్థిరాస్తుల బహిరంగ వేలం రేడు

సైదాపూర్‌ : మండలం వెనెకెపల్లి సహకార సంఘం పరిధిలో గల సైదాపూర్‌ జాగీర్‌పల్లె గ్రామాలకు చెందిన సంఘంలో రుణాలు బకాయిపడ్డ రైతులయ స్థిరాస్తులను జప్తుచేయనున్నట్లు సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్టార్‌ నోటిసులు ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రితో మంత్రి ఆనం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆర్ధిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం జరిగే మంత్రి వర్గ సమావేశం, నీలం తుపాను రైతులకు చెల్లించే సహాయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రేపటి మంత్రి వర్గ సమావేశానికి ధర్మాన ప్రసాదరావురు ఆహ్వానం…