Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

విద్యార్థిని చితకబాదిన ప్రిన్నిపల్‌ అరెస్టు

అమీర్‌పేట : ఎల్‌కేజీ యదువుతున్న చిన్నారిని విచక్షణారహితంగా కొట్టిన ప్రిన్సిపల్‌ను సనత్‌నగర్‌ పోలీసులు ఈరోజు చేశారు.ఫతేనగర్‌ ఆర్బిట్‌ గ్రామర్‌ స్కూల్‌లో మహ్మద్‌గౌన్‌ అనే 5ఏళ్ల విద్యార్థి ఎల్‌కేజీ చదువుతున్నాడు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నాడనే నెపంతో కర్రతో శరీరంపై…

జిల్లా వార్తలు

ది ఎకనామిక్స్‌ ఆప్‌ కిల్లింగ్‌ అనే అంశంపై సదస్సు

హైదరాబాద్‌ : ది ఎకనామిక్స్‌ ఆఫ్‌ కిల్లింగ్‌ అనే అంశంపై ఆరోజు సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్‌రోడ్డులోని ఆస్కీ బిల్గింగ్‌లో సదస్సు జరుగనుంది. దీనికి లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ హాజరుకానున్నారు.

హైదరాబాద్

కోమటిరెడ్డిపై అమవీరుల కుటుంబాలు ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో  చేరితే తెలంగాణకు ద్రోహాం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా…

ఆదిలాబాద్

వేతనాలు ఇవ్వడం లేదంటూ పనులు నిలిపివేసిన సూపర్‌ వైజర్లు

జైసూర్‌: మండలంలో సింగరెణి నిర్మస్తున్న విద్యత్‌ కేంద్రంలో కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న సూపర్‌ వైజర్లు పనులు నిలిపివేశారు. గత 3నెలల నంచి వేలనాలు ఇవ్వడం లేదని గురువారం విద్యుత్‌ కేంద్రంలో పనులు ఆపేశామని వారు తెలిపారు.

జాతీయం

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవగానే ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఫలితంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.

జాతీయం

ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు

హైదరాబాద్‌ : ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సంతకాన్ని ఫోర్టర్‌ చేసిన బిటెక్‌ విద్యార్థిని సిబిఐ అధికారులు హైదరాబాద్‌లో బుధవారం అరెస్టు చేశారు.లక్నో విశ్వవిద్యాలయంలో సీటును సంపాదించుకోవడానికి అతను ప్రధాని సంతకాన్ని ఫోర్ట్‌ చేశాడు. నిందుతుడిని ఫర్హాన్‌ అక్తర్‌గా గుర్తించారు.…

హైదరాబాద్

ప్రధాని సంతకం ఫోర్జరీ కేసు నిందితుడు కోర్టులో హాజరు

హైదరాబాద్‌: లక్నో యూనివర్శిటిలో ఎంఎస్‌ సీటు కోసం ప్రధాని మంత్రి ఫోర్జరీ సంతకంతో సిఫార్సు లేఖ తయారుచేసిన కేసులో బుధవారం అరెస్టైన ఉత్తరప్రదేశ్‌ విద్యార్ధి ఫర్హాన్‌ అక్తర్‌ను సీబీఐ అధికారులు ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా  పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,360లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,690లుగా ఉంది, కిలో వెండి…

జాతీయం

లోక్‌సభ 12 గంటలకు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభలు 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు పలు అంశాలపై స్పీకర్‌కు నోటీసులు సమర్పించాయి. అనంతరం సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. తరువాత…

జాతీయం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో 183 నిబంధన కింద చర్చ, ఓటింగ్‌ కోరుతూ స్పీకర్‌ కోరుతూ స్పీకర్‌కు 20 నోటీసులు అందాయి. బీజేపీ 13, జేడీయూ 2, సీపీఎం 1, సీపీఐ 1,…