Thursday, 5 November 2026

December 2012

జాతీయం

అశ్విన్‌ అర్థశతకం

కోల్‌కతా: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ఓటమి గండం నుంచి గట్టెక్కింది. ఆఖర్లో అశ్విస్‌ (53 బ్యాటింగ్‌) పోరాడుతుండటంతో ఇన్నంగ్స్‌ ఓటమిని తప్పించుకోగలిగింది. అశ్విస్‌కు తోడు ఓజా (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కడపటి వార్తలందేసరికే…

జాతీయం

యడ్యూరప్ప అనుచరులపై వేటు

ఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరులు తమకూరు ఎంపీ జీఎస్‌ బసవరాజు, మంత్రి పుట్టస్వామిపై భాజపా వేటు వేసింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణ ఉల్లఘించిన  కారణంగానే వారిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు…

హైదరాబాద్

రేపు తెలంగాణ సాధన స్ఫూర్తి దినం : టీజేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా డిసెంబర్‌ 9న ‘ తెలంగాణ సాధన స్ఫూర్తి దినంగా’గా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ…

హైదరాబాద్

నాలుగో రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పల్లెబాట  జోరుగా కొనసాగుతొంది. ఊరురా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగులుతోంది గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలకు తెలంగాణవాదులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వాడవాడన ‘ జైతెలంగాణ ‘ నినాదాలు మర్మోగుతున్నాయి.…

వార్తలు

అనుకున్న తేదీల్లోనే తెలుగు మహాసభలు

తిరుపతి: ప్రపంచ మహాసభల ప్రధాన వేదికతో పాటు ఉపవేదికలుగా తిరుపతిలోని పశువైద్యకళాశాల, వ్యవసాయ కళాశాల మైదానాలు, పరిసర ప్రాంతాలు ఉంటాయని సాంస్కృతికి శాఖ కార్యదర్శి బలరామయ్య తెలిపారు. ఇవాళ తిరుపతిలో మహాసభలు జరిగే సభాస్థలిని ఆయన పరిశీలించారు.అనుకున్న తేదీల్లో…

జిల్లా వార్తలు

హోంమంత్రి ఎదుట మహిళల నిరసన

వరంగల్‌ : వరంగల్‌ లోని రంగలీల మైదానంలో జరుగుతున్న డ్వాక్రా మహిళల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి సబితా ఇంద్రారిడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా తమకు పావలా వడ్డీ రుణాలు అందట్లేదంటూ హోంమంత్రి ఎదుట మహిళలు నిరసన దిగారు.

జిల్లా వార్తలు

వ్యక్తిగత కారణాలతోనే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఎంపీ సుధారాణి

వరంగల్‌ : వ్యక్తిగత కారణాల వల్లే ఎఫ్‌డీఐల ఓటింగ్‌కు హజరుకాలేకపోయారని తేదేపా ఎంపీ గుండు సుధారాణి తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి సంజాయిషీ ఇచ్చేందుకు ఆమె బైంసా బయలుదేరారు. కాంగ్రెస్‌లో…

హైదరాబాద్

ఎఫ్‌డీఐ ఓటింగ్‌పై టీడీపీలో ముదురుతున్న వివాదం

హైదరాబాద్‌: రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌ వివాదంపై టీడీపీ డ్యామ్‌జ్‌ కంట్రోలింగ్‌ డ్రామా ప్రారంభించింది. రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలు హాజరు కాకపోవడం చంద్రబాబుకు తెలిసే జరిగిందనే విషయం బయట పడటంతో కొంత మంది టీడీపీ నేతలు తమ…

హైదరాబాద్

క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోవాలి: దయాకర్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజ్యసభలో ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంపీల తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయన్నారు. చీమునెత్తురు ఉంటే తక్షణమే వారు…

సీమాంధ్ర

విద్యార్థులు నేతలపై ఒత్తిడి తీసుకురావాలి : లగడపాటి

విజయవాడ : తెలంగాణ పై జరగనున్న అఖిలపక్ష భేటీలో సమైఖ్యాంధ్ర వాదన వినిపించే విధంగా నేతలపై విద్యార్థులు ఒత్తిడి తీసుకురావాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సమైఖ్యాంధ్ర జేఏసీ నిర్వహించిన సమావేశానికి లగడపాటి హాజరయ్యారు.…