Thursday, 5 November 2026

December 2012

హైదరాబాద్

అఖిలపక్షం వాయిదా మా అభిమతం కాదు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందునే అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స చెప్పారు. అఖిలపక్షం వాయిదా వేయించడం తమ అభిమతం కాదని అన్నారు.

కరీంనగర్

టీచర్‌ వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్‌ వేధింపులు తాళలేకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు, విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల…

జాతీయం

ఆజాద్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన కేంద్ర మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. అక్కడ నుంచి ఆయన ఆజాద్‌ను కలిసేందుకు వెళ్లారు,…

జాతీయం

చిదంబరంతో ముగిసిన సీఎం భేటీ

ఢిల్లీ : ఆర్ధిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా ఇరువురు సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు.

హైదరాబాద్

లగడపాటి సీమాంధ్రులను రెచ్చగొడుతున్నడు: వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సీమాంధ్ర ప్రజలను రెచ్చగోడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారుగాని, ప్రత్యేక రాష్ట్రంలో సీమాంథ్రులం బతకలేమని ఆయన భయపెడుతున్నారని, సీమాంధ్ర పౌరులను, విద్యార్థులను…

జాతీయం

ఢిల్లీకి చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తినకు చేరుకున్నారు. ఆయన రేపు ఇక్కడ జరిగే సోనియా జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని తెలిసింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పెద్దలు అహ్మద్‌పటేల్‌, గులాంనబీ ఆజాద్‌,…

జాతీయం

చిదంబరంతో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆయన ఢిల్లీ చేరుకున్న అనంతరం చిదంబరాన్ని కలిశారు.

జిల్లా వార్తలు

మహాసభలు వాయిదా వేసైనా అఖిలపక్షం నిర్వహించాలి

నిజామాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను వాయిదా వేసైనా ఈనెల 28న అఖిలపక్షం నిర్వహించాలని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ,పీసీసీ అధ్యక్షుడు బొత్స అఖిలపక్షం వాయిదా వేయించాలనే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.

వార్తలు

తిరుమల చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్ధం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమితులైన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల చేరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు.ఆయన సాయంత్రం స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి…

హైదరాబాద్

ఆ సమస్యలు అధిగమిస్తే అధికారం మాదే : బొత్స

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌, రైతు సమస్యలు మాత్రమే ఉన్నాయని వాటిని అధిగమించగలిగితే 2014 లోవిజయం తమదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు.  వైకాపా వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి నష్టం లేదని చెప్పారు . ఆరోగ్యశ్రీ సహా సంక్షేమ పథకాలన్నీ…