గౌహతి కేసులో 11 మందికి శిక్ష
గౌహతి : ఈ ఏడాది జూలై 9న గౌహతిలో ఒక బార్ ముందు యువతిని పలువురు ఆకతాయిలతో కూడిన బృందం వేధించిన కేసులో ఈరోజు 11 మందికి శిక్ష పడింది. మరో నలుగురిని తగిర సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో…
గౌహతి : ఈ ఏడాది జూలై 9న గౌహతిలో ఒక బార్ ముందు యువతిని పలువురు ఆకతాయిలతో కూడిన బృందం వేధించిన కేసులో ఈరోజు 11 మందికి శిక్ష పడింది. మరో నలుగురిని తగిర సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో…
హైదరాబాద్: ఈ నెల పదో తేదీ నుంచి తల పెట్టిన శాసనసభ శీతాకాల సమావేశాలు జరగడం లేదు. దళిత, గిరిజన ఉపప్రణాళిక చట్టబద్ధత కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం పదో తేదీ నుంచి…
హైదరాబాద్: డిసెంబరు 28 లోపే కాంగ్రెస్, తెదేపా, వైకాపాలు తెలంగాణపై తమ వైఖరిని ప్రజల ముందు స్పష్టం చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. ఓట్లేసిన ప్రజల ముందు నోరువిప్పకుండా అఖిలపక్షానికి చెబుతామనడం మరో…
హైదరాబాద్: ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిందని ఆయన విమర్శించారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే ఆపార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ…
మధ్యప్రదేశ్: బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సల్వాజుడుం నేత చినరాంగోటా మృతి చెందినట్లు సమాచారం. భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరపగా ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
గుంటూరు: ప్రవాసాంథ్రుల సంఘం తానా ఆధ్వర్యంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తానా అధ్యక్షులు తోటకూరప్రసాద్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న ఖమ్మంలో జానపద కళోత్సవం,…
మెదక్: మెదక్ నీటిపారుదల శాఖ డీఈఈ సలీంకు ఈఈ బాలరాజు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఆందోల్ ప్రభుత్వ అతిధి గృహాన్ని ఆరు నెలలుగా డీఈఈ సలీం సొంత కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఈనాడు-ఈటీవి ప్రచురించిన కథనాలకు స్పందనగా అధికారులు…
టోక్యో : భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలను జపాను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జపాన్‌లో ఈరోజు మధ్యాహ్నం 7.3 తీవ్రత గల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 2011 మార్చిలో పెనుభూకంపం, వెనువెంటనే వచ్చిన సునామీల…
హైదరాబాద్: మద్యంపై జారీ చేసిన జీవో 673ను తక్షణమే రద్దు చేయాలని తెదేపా మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి డిమాండ్ చేశారు. మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
హైదరాబాద్: బీమా రంగంలో నూతన సంస్కరణలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ జె. హరినారాయణ స్పష్టంచేశారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాదులో ఓ…