10న జిల్లాకు కేసీఆర్ రాక
నిజామాబాద్, డిసెంబర్ 7 : ఈ నెల10న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…
