ఇంగ్లండ్ స్కోరు 509/6
కోల్‌కతా : కోల్‌కతాలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయనికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఇంగ్లండ్…
కోల్‌కతా : కోల్‌కతాలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయనికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఇంగ్లండ్…
హైదరాబాద్ : రాష్ట్రంలో నేత్ర సమస్యలున్న బడి ఈడు పిల్లలందరికీ కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం చిన్నారి చూపును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో రాజీవ్ విద్యామిషన, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగ ఏర్పాటు చేసిన ఈ…
ఢిల్లీ : ఎఫ్‌డీలపై విపక్షాలు ఇచ్చిన తీర్మానం రాజ్యసభలో వీగిపోయింది. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా 116 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. రాజ్యసభకు మొత్తం 212 మంది సభ్యులు హాజరయ్యారు. ఎస్పీ, బీఎస్పీల ఎత్తుగడతో ప్రభుత్వం గట్టెక్కగలిగింది.…
కరీంనగర్: ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. కరీంనగర్ జిల్లా మల్హార్ మండలంలోని పల్లెంకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అధికారులు 108 వైద్య బృందం ఘటనాస్థలానికి బయలుదేరారు. బాలుడ్ని రక్షించేందుకు గ్రామస్థులు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతుండాగా…
టోక్యో: జపాన్ తూర్పు భాగంలో శుక్రవారం పెనుభూకంపం సంభంవించింది. ఇది రిక్టర్ సూచిపై 7.4గా నమోదు అయింది. టోక్యోకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇది విస్తృతమైనది కాదని టోక్యోలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.…
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన సురాజ్య ఉద్యమం, జన చైతన్య దీక్ష మూడో రోజుకు చేరింది. పార్టీలకతీతంగా నేతలు జేపీ దీక్షకు సంఘీభావం తెలిపారు. పీసీసీ అధినేత బొత్స, భాజపా…
ఆదిలాబాద్: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణవాదులు షాకిచ్చారు. పాదయాత్రలో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. దీంతో బాబు ంగుతిన్నారు. తెలంగాణవాదులపైకి పోలీసులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల…
న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి పై నిర్ణయం తీసుకునే ముందు 14 మంది ముఖ్యమంత్రులతో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనద్‌శర్మ చెప్పారు. ఎఫ్‌డీఐల అంశంపై చర్చ అనంతరం మంత్రి రాజ్యసభలో సమాధానమిచ్చారు.…
హైదరాబాద్: తెలంగాణ పది జిల్లాల్లో టీఆర్‌ఎస్ పల్లెబాట మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పల్లెలన్ని గులాబీ జెండాలతో కళకళలాడుతున్నాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సహంతో ఉరకలేస్తూ పల్లెబాట చేపడుతున్నారు. వాడవాడన జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. కళాకారులు ఆటపాటలతో జనాలను…
విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ప్రచార రథాన్ని మాధ్యమిక విద్యాఖాఖ మంత్రి పార్థసారిధి విజయవాడలో ప్రారంభించారు. మహాసభలపై కృష్ణా జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన…