డ్రా దిశగా నాగ్‌పూర్ టెస్టు
నాగ్‌పూర్: భారత్ గడ్డపై 27 సంవత్సరాల తర్వాత తొలి టెస్టు సీరిన్‌ను గెలుచుకోవడానికి ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాగ్‌పూర్‌లో జరగుతున్న నాల్గో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భోజన విరామ…
