ఆధార్ కార్డుల స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని బార్కాన్ వద్ద ఉన్న ఒక సంచిలో భారీగా ఉన్న ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలోని బార్కాన్ వద్ద ఉన్న ఒక సంచిలో భారీగా ఉన్న ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో రాష్ట్రమంత్రి గల్లా అరుణ సమావేశామయ్యాయి. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రమాంలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు ఆజాద్‌ను ఆహ్వానించినట్టు తెలియజేశారు.
హన్మకొండ: తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అన్నీ రాజకీయపక్షాల రంగు బయటపడుతుందని తెరాస నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీనుంచి బయటకు రావాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌లో వుంటూ తెలంగాణ…
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్దేశించిన పదోన్నతుల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే యూపీఏకు మద్దతుపై తిరిగి సమీక్షిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ హెచ్చరించారు. ఈ బిల్లును సభలోనూ బయట తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన…
న్యూఢిల్లీ: ముంబయి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్ సయీద్‌పై చర్యలకు గట్టి ఆధారాలు కావాలని మనదేశంలో పర్యటిస్తున్న పాక్ అంతరంగికమంత్రి రహ్మాన్‌మాలిక్ అన్నారు. సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలను తనరు అందజేస్తే అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
షెన్‌జెన్: బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. 20-22, 21-7, 21-13 తేడాతో చైనా క్రీడాకారణి గ్జూరీలీ చేతిలో సైనా ఓడిపోయింది.
కరీంనగర్: రాష్ట్రంలోని పార్టీలు డిసెంబర్ 2న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే వారు చేసే పాదయాత్రలు పరువు యాత్రలుగా మారుతాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు హెచ్చరించారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్ చేపట్టిన …
హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో పీసీసీ సమన్వయం కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర…
హైదరాబాద్: నగరానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గోంటారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆజాద్‌కు మంత్రి…
నాగ్‌పూర్ : భారత్ – ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముసిగే సమయానికి భారత్ 8 వికెట్లను కోల్పోయి 297 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు కోహ్లీ 103, ధోని…