Friday, 6 November 2026

December 2012

వార్తలు

ఉత్సాహంగా ప్రారంభమైన నడక

అరండల్‌పేట : గిన్నస్‌ వరల్డ్‌ రికార్డు కోసం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎస్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో గిన్నిస్‌ రికార్డు   కోసం పాదరక్షలు లేకుండా 7 వేల మందితో కి.మీ. దూరం నడకకార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా అర్బన్‌…

హైదరాబాద్

గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌:చంచల్‌గూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని ఈ ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టుకు పోలీసులు తరలించారు. బెయిల్‌ కుంభకోణం కేసులో జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

హైదరాబాద్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఘోష్‌ ప్రమాణం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఘోష్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిజీపీ దినేష్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విశాఖ: గాజువాక మండలం అగనంపూడి వద్ద ఈ ఉదయం లారీ -ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

నేడు జస్టిన్‌ ఘోష్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులైన పీసీస ఘోష్‌ ఈ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వార్తలు

రేపు గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ రేపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో 87 నియోజ కవర్గాలో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో  భారీ భద్రతను చేపట్టారు. మద్యం…

హైదరాబాద్

నిలిచిపోయిన ఎయిర్‌ఇండియా విమానం

హైదరాబాద్‌: బెంగళూరులో పొగమంచు కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా విమానం నిలిచిపోయింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించిన వెంటనే విమాన సర్వీసును పునరుద్ధరిస్తామని అధికారులు తెలియజేశారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 14 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జాతీయం

పండిట్‌ రవిశంకర్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ సితార్‌ విధ్యాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం అమెరికాలోని శాండియాగోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 7,1920లో జన్మించిన రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌…

వార్తలు

విజయవంతంగా అగ్ని-1 క్షిపణి ప్రయోగం

ఒడిశా : అణ్వస్త్రాలు మోసుకెళ్లే సామర్థ్యంగల అగ్ని-1 క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని  భద్రాక్‌ జిల్లా దామ్రా తీర ప్రాంతం నుంచి ఈ ఉదయం దీన్ని ప్రయోగించారు. 700 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను అగ్ని-1…