Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

ప్రస్తుతం రాజకీయ గారడీలెక్కువయ్యాయి: మంత్రి పొన్నాల

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజీకీయాల్లో గారడీలు ఎక్కువయ్యాయని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాదు రవీంద్రజాలికుల సమ్మేళనానన్ని సొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు.ఆధికారం కోసం, అవసరాల కోసం గారడీలు చేస్తున్న రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.…

జాతీయం

పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉంది.:చిదంబరం

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. విపక్ష నేతలను కలిశామని, ఐదు కీలక సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతక్ష పన్నుల వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇంకా…

హైదరాబాద్

ఎందరు వెళ్లినా ఒకే మాట చెప్పాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అఖిలపక్షం పేరుతో మరోసారి మోసం చేసిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీషరావు మండిపడ్డారు. అధికార పార్టీ మోసం చేసినప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత విపక్షాలపై ఉందని ఆయన…

సీమాంధ్ర

రూ. 50 లక్షల నగదు పట్టివేత

ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 50 లక్షల నగదు పట్టుకున్నారు. ఆధారాలు సమర్పించి డబ్బు తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.

జాతీయం

పారిశ్రామికోత్పత్తిలో వృద్థి

న్యూఢిల్లీ : భారత పారిశ్రామికోత్పత్తి సూచీ ఈ అక్టోబర్‌లో 8.2 శాతానికి పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 5 శాతం నమోదైన ఈ సూచీ క్రమంగా కోలుకొని 8.2 శాతంతో 16 నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌…

జాతీయం

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ : విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపు విషయమై బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. బొగ్గు గనుల కేటాయింపుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వారు పట్టుబడుతూ వారు…

జిల్లా వార్తలు

నల్గొండలో పరిస్థితి ప్రశాంతం

నల్గొండ: నల్గొండ పట్టణంలో పరస్థితి ప్రశాంతంగా ఉందని హైదరాబాద్‌ రేంజీ ఐజీ రాజీవ్‌ రతన్‌ తెలిపారు. పట్ణణంలో పర్యటించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వల్ప ఘటనలతో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల  పది గ్రాముల బంగారం ధర రూ. 31,450, 22 క్యారెట్ల పది గ్రామలు బంగారం ధర రూ. 29,930గా ఉంది. కిలో వెండి ధర…

జాతీయం

9 సిలిండర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : వీరప్పమొయిలీ

న్యూఢిల్లీ: సిలిండర్ల పరిమితి 6 నుంచి 9కి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. గుజరాత్‌ ఎన్నికల…