Friday, 6 November 2026

December 2012

ఎడిట్ పేజీ

చెరువు

నది పొంటి మనిషి ఉండే వాడు వాగు వెంట అతని మనసు ఉండేది నీటిధార వెనుక ఆ మనిషి రాజేసుకునే నిప్పుండేది కానీ ఇప్పుడు ఆ మనిషి నీటి వెనుక లేడు కన్నీటి వెనుకా లేడు మనిషి రోడ్డు…

ఎడిట్ పేజీ

అన్యాయాన్ని న్యాయంతో ఎలా జతచేస్తావ్‌

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అతి విచిత్రమైన ప్రకటన చేశాడు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవిస్తామని గొట్టాల ముందు సెలవిచ్చారు. ఇరు ప్రాంతాల మనోభావాలు ఏమిటో ఆయనే చెప్పాలి. సీమాంధ్ర ప్రాంతీయులకు గతంలో ఎమైనా మనోభావాలు…

జాతీయం

డోప్‌ టెస్ట్‌లో పట్టుబడిన రెజ్లర్లు

శాంపిల్‌లో దోషిగా తేలితే చర్యలు రెండేళ్ల నిషేధం విధించే అవకాశం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11:  భారత క్రీడారంగాన్ని డోపింగ్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది పలువురు అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో పట్టుబడి నిషేధానికి గురైతే… తాజాగా రెజ్లర్లు…

జాతీయం

జాతీయ జట్టులోకి రాయుడు బటీ ట్వంటీ జట్టులో చోటు బతివారికి గాయాలతో అవకాశం

ముంబై, డిసెంబర్‌ 11: హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడుకు బీసిసిఐ సెలక్టర్ల నుండి పిలుపొచ్చింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ ట్వంటీలకు రాయుడు ఎంపికయ్యాడు. గాయపడిన మనోజ్‌తివారీ స్థానంలో అతను చోటు దక్కించుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికవడం అతని కెరీర్‌లో…

జాతీయం

‘సచిన్‌ రిటైరయ్యే టైమ్‌ వచ్చింది’

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: భారత కెప్టెన్‌గానే కాకుండా జట్టులో ప్లేయర్‌గా కొనసాగేందుకు కూడా ధోనీ అనర్హుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమర్‌ నాథ్‌ సచిన్‌పై కూడా విమర్శలు సంధించాడు. టెండూల్కర్‌ రిటైర్మెంట్‌ సమయం వచ్చిందని, గౌరవంగా తప్పుకుంటే మంచిదని…

స్పొర్ట్స్

నాగ్‌పూర్‌లోనూ అంతే.. ఈడెన్‌ తరహాలోనే పిచ్‌ ఉంటుందన్న క్యూరేటర్‌

నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 11: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ప్రారంభం నుండీ స్పిన్‌ పిచ్‌లే కావాలంటోన్న భారత జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి మరో నిరాశను కలిగించే విషయం… గురువారం నుండి జరగనున్న చివరి టెస్ట్‌ కోసం నాగ్‌పూర్‌ పిచ్‌ కూడా…

జాతీయం

ఐబీఎల్‌పై కార్పోరేట్‌ కంపెనీల ఆసక్తి

ప్రాంచైజీల కోసం క్యూ కట్టిన 18 సంస్థలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతటి సంచలనానికి దారితీసిందో అందరికీ తెలిసిందే… ఇదే తరహాలో మిగిలిన క్రీడల్లోనూ లీగ్స్‌ ప్రారంభమవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్‌ను అభిమానులకు…

Cover Story

తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న ధూంధాం

22న దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) :తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం చేపట్టిన ఉద్యమాన్ని ధూంధాం కార్యక్రమాన్ని ఉర్రూతలూగించిందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో…

Featured News

కొనసాగుతున్న సీపీఎం ఆందోళనలు రాష్ట్రంలో పలు చోట్ల అరెస్టులు, లాఠీచార్జీలు

హైదరాబాద్‌,డిసెంబర్‌ 11 (జనంసాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు మంగళవారం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మధు…