Thursday, 5 November 2026

December 2012

ఆదిలాబాద్

ఆర్టీసిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ఈ నెల 22న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎంయు,…

ఆదిలాబాద్

నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ చౌకధరల దుకాణాల బంద్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు చౌకధరల దుకాణాలు బంద్‌ పాటించారు. రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఈ నిరసన…

ఆదిలాబాద్

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌ – టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ప్రజల డబ్బును దోచుకుంటూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్‌…

హైదరాబాద్

15 నుంచి హైదరాబాదులో తెరాస బస్తీబాట

హైదరాబాద్‌:ఈ నెల 15 నుంచి హైదరాబాదులో తెరాస బస్తీబాట చేపట్టనుంది. దీనికోసం 150 డివిజన్‌లకు కేసీఆర్‌ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు 65 మంది సమన్వయ కర్తలను కూడా ఆయన నియమించారు. విజయరామారావు ఆధ్వర్యంలో బస్తీబాట, పల్లెబాట…

హైదరాబాద్

ప్రపంచ తెలుగు మహాసభలకు తానా సంఘీభావం

హైదరాబాద్‌: అమెరికాలోని తెలుగువారంతా ప్రపంచ తెలుగు మహాసభల్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి పిలుపునిచ్చారు.తిరుపతిలో జరగనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సంఘీభావం…

హైదరాబాద్

అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది.

సీమాంధ్ర

ఎస్‌ఈ కార్యాలయం ఎదుట బైఠాయించిన పయ్యావులు

అనంతపురం: తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అనంతపురం జిల్లా ఎస్‌ఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. హెచ్‌ఎల్‌సీ ద్వారా నీటి విడుదల కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. నీళ్లు ఇచ్చేవరకు తన నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.

హైదరాబాద్

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణాగ్రతలు

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రామగుండం 35, మెదక్‌ 33.3, హైదరాబాద్‌ 32.2, ఆదిలాబాద్‌ 32, హన్మకొండ 34.3, భద్రాచలం 30.4గా ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

ఖమ్మం

వాగులో బస్సు బోల్తా : 15 మందికి గాయాలు

ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం నిర్శింహుల గూడెం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వాగులో బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఖమ్మం నుంచి కూసుమంచి మీదుగా నల్లగొండ జిల్లా తుమ్ముగూడెం గ్రామానికి వెళ్లిన…

ఆదిలాబాద్

నిర్మల్‌లోని రైస్‌ మిల్లులో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌: జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌ కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.