Thursday, 5 November 2026

December 2012

జాతీయం

రాష్ట్రప్రభుత్వానికి ఎస్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనపై ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదశ్‌ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. విద్యార్థులను విచక్షణరహితంగా కొట్టిన ఉపాధ్యాయులపై మీడియా కథనాలకు స్పందించిన కమిషన్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాలుగు…

జాతీయం

రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ: రాయితీ గ్యాస్‌ సిలిండర్లను తొమ్మిదికి పెంచుతూ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రాయితీ మీద 6 నుంచి 9 వంట గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ అంగీకరించారు.

కరీంనగర్

పవర్‌లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌, డిసెంబర్‌ 11 : పవర్‌లూమ్‌ కార్మికుడు శంకరయ్య అప్పుల బాధను తాళలేక మంగళవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని తారకానగర్‌లో నివాసముంటున్నాడు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. ఇటీవలనే ఒక…

కరీంనగర్

14న ఓబులాపూర్‌కు రానున్న ‘బాబు’ పాదయాత్ర శీకారి వెల్లడి

కరీంనగర్‌, డిసెంబర్‌ 11 : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ నెల 14న ఆదిలాబాద్‌ జిల్లాలోని కానాపూర్‌ మండలం నుండి కరీంనగర్‌ జిల్లాలో ఓబులాపూర్‌ గ్రామానికి వస్తున్నట్టు కోరుట్ల నియోజకవర్గ టిడిపి…

ఖమ్మం

12 నుంచి సాహిత్య కార్యక్రమాలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 19 వరకు జిల్లా స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. మండల స్థాయి పోటీల్లో మొదటగా నిలిచిన ఓ…

ఖమ్మం

రైస్‌ మిల్లుల ధూళితో ప్రజల అవస్థలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (): ఖమ్మం పట్టణం శివారు ప్రాంతమైన శ్రీరాంనగర్‌లోని రైస్‌ మిల్లులతో స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ మిల్లుల నుంచి వచ్చే బూడిద, వరిపొట్టు వంటి వ్యర్థ పదార్థాలు, దుర్వాసనలతో స్థానికులు అనేక ఇబ్బందులు…

ఖమ్మం

ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు

ఖమ్మం, డిసెంబర్‌ 11 : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 23న అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామివారి తెప్పోత్సవం, 24న స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో ముక్కోటి ఉత్సవాలను దర్శించుకునేందుకు భక్తులు రానున్నందున అన్ని ప్రభుత్వ శాఖల…

ఖమ్మం

తపాలా జీడియస్‌ స్థానాలకు దరఖాస్తులు

ఖమ్మం, డిసెంబర్‌ 11 : జిల్లాలోని తపాలా శాఖలో ఖాళీగా ఉన్న ఐదు గ్రామీణ డాక్‌సేవక్‌ (జీడియస్‌) స్థానాలను భర్తీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తపాలా శాఖ జిల్లా పర్యావేక్షకాధికారి ముక్తేశ్వరరావు మంగళవారం ఇక్కడ తెలిపారు. 18 నుండి 65…

ఖమ్మం

సంక్షేమ హాస్టల్‌లో సోలార్‌ కాంతులు

ఖమ్మం, డిసెంబర్‌ 11 : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సోలార్‌ కాంతులు విరజిమ్ముతున్నాయి. జిల్లాలోని 53 సాంఘిక, సంక్షేమ వసతి గృహాలకు ఇన్వైటర్లు ఎంపిక చేసిన వసతి గృహాలకు ఎంపిక చేసిన సోలార్‌ విద్యుత్‌ దీపాలు అందాయి.…

ఆదిలాబాద్

పార్లమెంట్‌లో తక్షణం ‘బిల్లు’ పెట్టాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11  తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తే భారతీయ  జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మూడు రోజుల పోరుదీక్షల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం నాడు కొనసాగాయి. ఈ సందర్భంగా…