Thursday, 5 November 2026

December 2012

Featured News

28నే అఖిలపక్షం – షిండే స్పష్టీకరణ

– ఫలించని సీఎం రాజకీయాలు – పార్టీల చేతినే వారి తలపైనే పెట్టిన కేంద్రం – ఎంతమంది ప్రతినిధులు పంపుతారో పార్టీల ఇష్టం – సీమాంధ్ర పార్టీలకు అగ్ని పరీక్ష న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణపై…

వార్తలు

ఆరో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంటు సదస్సు హైదరాబాదులో

హైదరాబాద్‌: భాత్యనగరం మరో ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక కానుంది. ఆరో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంటు సదస్సు వచ్చే ఏడాది హైదరాబాదులో జరగనుంది. 54 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరవుతారని జనవరి నెలాఖరుకల్లా తేదీలు ఖరారవుతాయని శాసనసభపతి…

వార్తలు

19 శాతం పెరిగిన భారత రైల్వేల ఆదాయం

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ – నవంబరు మధ్య కాలంలో భారత రైల్వేల ఆదాయం 19.23 శాతం పెరిగింది. భారత రైల్వేలు ఈ ఏడాది రూ. 78,868 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సరుకు రవాణా ద్వారా రూ.…

వార్తలు

డిసెంబరు కరెంటు బిల్లులో మినహాయించుకోండి: సీపీడీసీఎల్‌

హైదరాబాద్‌: సీపీడీసీఎల్‌ పరిధిలోని ఎల్‌టీ వినియోగదారులు జూన్‌ 2010, హెచ్‌టీ వినియోగదారులు మే-2010కి సంబంధించి ఇంధన సర్‌ఛార్జీల మొత్తాన్ని డిసెంబరు 2012 విద్యుత్‌ బిల్లుల్లో మినహాయించుకుని చెల్లించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపులు,…

వార్తలు

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి: ఏరాసు

కొత్తపేట: తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని శిల్పి రాజకుమార్‌ ఒడయార్‌ ఇంటికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.…

వార్తలు

సభాగౌరవం పెంపొందేలా చర్చలు ఉండాలి: సభాపతి

హైదరాబాద్‌: సభా గౌరవం పెంపొందేలా చర్చలు ఉండాలన్నదే తన ఉద్దేశమని సభాపతి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదం కోసం పటిష్ఠమైన విధానం అమలు చేస్తామని సభాపతి తెలిపారు. స్థాయీ సంఘాలపై జనవరి 7 నుంచి…

వార్తలు

ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేయుద్దు: నామా

న్యూఢిల్లీ: ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేయవద్దని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైఎస్‌ హయాంలో పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు ఎందుకు ప్రతిపాదాంచడం లేదని…

వార్తలు

ధ్యానం కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించండి: సీఎం

హైదరాబాద్‌ : పత్తి ధ్యానం కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను. ఆదేశించారు. పత్తికి కనీస మద్దతుధర  తగ్గకుండా కొనుగోలు చేయాలని మార్కెంటింగ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. దెబ్బతిన్న ఎలా ఉన్నా కొనుగోలు చేయాల్సిందిగా…

జాతీయం

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులోని 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

వార్తలు

ఏసీబీ వలలో వీఆర్వో

దౌల్తాబాద్‌ : లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం రామ్‌సాగర్‌ వీఆర్వో బాలయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్థానికంగా నివసించే చిట్టిమైన పోషయ్య అనే వ్యక్తి తన భూమి…