Thursday, 5 November 2026

December 2012

జిల్లా వార్తలు

పాఠశాల బస్సు ఢీకొని బాలుడి మృతి

విశాఖ : అచ్యుతాపురం మండలం దుప్పిటూరులో పాఠశాల బస్సు ఢీరొపి ఓ బాలుడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే బాలుని మృతికి కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఫిలిప్పీన్స్‌లో భూకంపం మనీలా : వరుస…

Featured News

సుజన రాజీనామా డ్రామా?

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేతను చంద్రబాబునాయుడుకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో నిర్వహించిన ఓటింగ్‌కు గైర్హాజరైన టీడీపీ…

Featured News

కొత్తబిచ్చగాడు వచ్చినప్పుడల్లా అఖిలపక్షమా?

– ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : కేంద్రంలోకి కొత్త బిచ్చగాడు వచ్చినప్పుడల్లా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌…

Featured News

ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : కిరణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లడకు.. ఈనెల 28న తెలంగాణపై అఖిలపక్షం జరిగి తీరాల్సిందే. తెలుగు మహాసభలున్నాయని అఖిలపక్షాన్ని వాయిదా వేయమంటావా అంటూ రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి ముఖ్యమంత్రిపై ఫైరయ్యారు. తెలంగాణపై…

Featured News

నేడు నోబెల్‌ బహుమతుల ప్రదానం

ఓస్లో : వైద్యం, సైన్సు, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం లాంటి కీలక రంగాల్లో నిపుణులు కలలు కనే ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ప్రదానం జరిగేది ఈ నెలలోనే. డిసెంబర్‌ నెల తొలి పది రోజులూ స్కాండినేవియన్‌ దేశాలైన నార్వే.…

Featured News

తెలంగాణ సాధిస్తేనే నిజమైన నివాళి : కోదండరామ్‌ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణ సాధిస్తేనే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ప్రదర్శన తీశారు. అనంతరం కోదండరామ్‌…

Cover Story

అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణే కార్యాచరణ కావాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : రాష్ట్రంలోని రాజకీయ పార్టీల న్నింటికీ తెలంగాణే కార్యా చరణ కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ కాకుండా…

హైదరాబాద్

గన్‌పార్క్‌ దగ్గర టీజేఏసీ కొవ్వొత్తుల ప్రదర్శన

హైదరాబాద్‌: ఉద్యమస్ఫూర్తి దినం సందర్భమైన డిసెంబర్‌ 9 సందర్భంగా టీజేఏసీ గన్‌పార్క్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నేతలు, ఈటెల రాజేందర్‌, నాగం జనార్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. డిసెంబర్‌ 9…

హైదరాబాద్

డిసెంబరు 28 రాజకీయపార్టీలకు డెడ్‌లైన్‌

హైదరాబాద్‌: డిసెంబరు 28 రాజకీయపార్టీలకు, నేతలకు డెడ్‌ లైన్‌ అని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను తయారు చేయడం తమకు కష్టమేమీ కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, వైకాపా, తెదేపాలు తెలంగాణపై తమ…