అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ను కలిసిన భాజపా
హైదరాబాద్: హిందూ మతాన్ని, సంప్రదాయాన్ని కించపరిచేలా మజ్లిన్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన భాజపా ప్రతినిధి బృందం అక్బరుద్దీన్‌పై కఠిన…
