శివకుమార్ మృతిచెందలేదు : అకున్ సబర్వాల్
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్ మృతిచెందాడని వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. శివకుమార్ మృతిచెందలేదని డీసీపీ అకున్‌సబర్వాల్ తెలిపారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడని డీసీపీ…
