Tuesday, 3 November 2026

January 2013

జాతీయం

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్యార్‌కు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర…

హైదరాబాద్

తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. గత డిసెంబర్‌ 2వ తేదీన జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నెల రోజుల్లో…

హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోరుతూ కార్యకర్తలు, తెలంగాణవాదులు బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌ వద్ద పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. పది…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,130లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,350గా ఉంది కిలో వెండి…

హైదరాబాద్

31వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 31వ రోజుకు చేరుకుంది. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పల్లెబాట జోరుగా కొనసాగుతోంది. కాళాకారుల ఆటపాటలతో , జై తెలంగాణ నినాదాలతో పల్లెలన్ని మార్మోగుతున్నాయి. వీధుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. గ్రామాగ్రామాన పార్టీ…

వార్తలు

సెంటిమెంట్‌ ఆధారంగా రాష్ట్రాన్ని విభజించకూడదు : కావూరి

జంగారెడ్డిగూడెం : సెంటిమెంట్‌ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తే కొంతకాలం తర్వాత ప్రత్యేక దేశం కావాలని అడుగుతారని ఏలూరు పార్లమెంట్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. దేశంలో రాష్ట్రాల విభజన సెంటిమెంట్‌…

హైదరాబాద్

జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సీబీఐ అందించింది. 7 అంశాలపై ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను ఇందులో పొందుపరిచారు.

హైదరాబాద్

సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

హైదరాబాద్

పరిటాల సునీత నివాసంలో సోదాలపై స్పీకర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా తెదేపా ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసంలో సోదాలు చేపట్టడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళ పోలీసులు లేకుండా…

హైదరాబాద్

జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సీబీఐ అందించింది. 7 అంశాలపై ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను ఇందులో పొందుపరిచారు.