సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన
హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.
హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.
అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ముందస్తు బెయిల్‌పై జిల్లా కోర్టులో ఈ నెల 7న విచారణ చేపట్టనున్నారు. కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికోందరిపై ధర్మవరం పోలీసులు కేసులు…
బీజింగ్: ప్రపంచంలో అతిపెద్ద మంచు ఉత్సవాల్లో ఒకటైన చైనా మంచు ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాఇ హెలింగ్జియాంగ్ ప్రాంతం రాజధాని హర్బిన్‌లో జరగనున్న 29వ హెర్బిన్ అంతర్జాతీయ మంచు ఉత్సవాల కోసం భారీ ఆకారాల్లో మంచు శిలలు…
కేప్‌టౌన్, జనవరి 3: న్యూజిలాండ్‌తో జరుగు తోన్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టుబి గించింది. తొలి ఇన్నింగ్స్ కివీస్‌ను కుప్పకూల్చిన ఆ జట్టు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. రెండో రోజు ఒకసెంచరీ, మూడుహాఫ్‌సెంచరీలు నమో దు చేసి భారీ…
ముంబై, జనవరి 3: ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన జాబితాలో కేరళ స్పీడ్‌స్టార్ శ్రీశాంత్‌కు చోటు దక్కింది. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన…
శ్రీలంక 294 ఆలౌట్ టోని గ్రెగ్‌కు ఘననివాళి సిడ్నీ, జనవరి 3: సొంతగడ్డపై క్లీన్‌స్వీప్‌పై కన్నే సిన ఆస్టేల్రియా చివరి టెస్టులో శ్రీలంకను కట్టడి చేసింది. ఆ జట్టు సీమర్లు సమిష్టిగా రాణించి లంక ను దెబ్బతీశారు. టాస్…
తడబడిన ధోని సేన 165 పరుగులకే ఆలౌట్ 85 పరుగులతో పాక్ విజయం 2-0తో సిరీస్ పాక్ వశం కోల్‌కతా, జనవరి3: షరా మామూలే..! టీమిండియా ప్రదర్శన గురించి చెప్పడానికి అంతకంటే చెప్పుకోవడానికి ఏమీలేదు. ఎవరి చేతిలో ఓడితో…
కూడంకుళంలో నిర్మాణమవుతున్న అణు విద్యుత్ ప్రాజె క్టు వల్ల ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు అనేక ప్రమాదాలు న్నాయి. స్థూలంగా ఈ ప్రమాదాలను రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, ప్రభుత్వాలకు కనిపిస్తున్న ప్రమాదాలు, రెండు ప్రజలకు కనిపి…
‘తెలంగాణ సమస్యపై నెలరోజుల్లో తేల్చేస్తాం’ గత నెల 28న ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటన అది. షిండే కేవలం ప్రకటన చేసి చేతులు…
న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజన్‌లో శుక్రవారం అత్యల్ప ఉష్ణాగ్రత 2.7 డీగ్రీలు నమోదైంది. నిన్న 4.4 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణ్రోగ్రత…