రాష్ట్రానికి చెందిన 26 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. మన రాష్ట్రానికి చెందిన 26 మందికి ఈ పతకాలు వరించినట్లు రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. వీరిలో అదనపు డీజీ (కో ఆర్డినేషన్) వీకే సింగ్,…
