Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

లాలాగూడలో బాలుని కిడ్నాప్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లాలాగూడలో ఓ చిన్నారి కిడ్పాప్‌నకు గురయ్యాడు. ఈ ఉదయం ఆరుబయట ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే ఇందులో ఇద్దరు చిన్నారులు వారి నుంచి తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు సమాచారమందించారు. దుండగుల చెరలో…

హైదరాబాద్

పాతబస్తీలో మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ

హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్‌ ఉన నబీ ర్యాలీ పాతబస్తీలోని మక్కా మసీదు నుంచి ఉదయం ప్రారంభమైంది. మొఘల్‌పురా వరకూ సాగే ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పాతబస్తీలోని…

హైదరాబాద్

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఆజాద్‌ ప్రకటన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు భేటీ అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహాలపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు.…

సీమాంధ్ర

550 కేజీల నల్లబెల్లం స్వాధీనం

పుల్లలచెరువు : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎం. ఎర్రబాలెం గ్రామంలో నాటు సరా తయారీ కోసం తీసుకువస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్స్తెజ్‌ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కురిచేడు నుంచి ఎర్రబాలెం గ్రామానికి ఆటోలో 550…

హైదరాబాద్

సీఎం, గవర్నర్‌ల మిలాద్‌- ఉన్‌-నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్త జయంతి మిలాద్‌- ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

Featured News

తెలంగాణోళ్లం ఆంధ్రా జర్నలిస్టుల యూనియన్లో ఎందుకు ?

నయానా తెలంగాణ ఇవ్వరు .. ఇక భయాన్నే తెలంగాణ  తెచ్చుకోవాలి తెలంగాణ డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణోళ్లం ఆంధ్ర జర్నలిస్టు యూ నియన్‌లో ఎందుకుండాలని తెలంగా ణవాదులు ప్రశ్నించారు. గురువారం…

Featured News

ఆజాద్‌ మాటలు తెలంగాణ

ఆత్మగౌరవంపై దాడి : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోలేమన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ మండిపడ్డారు.…

Featured News

అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయమని, అవసరమైతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని…

Featured News

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): ఇక సమరమే.. తెలంగాణపై కేంద్ర మంత్రి…

Featured News

ఎంపీ అసదుద్దీన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని, ఫిబ్రవరి 2వ తేదీన తిరిగి హాజరు కావాలని గురువారంనాడు సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. 10వేల రూపాయల కూడిన ఇద్దరి పూచీకత్తులను…