Thursday, 5 November 2026

January 2013

వార్తలు

నేడు రెండోరోజు కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు

జైపూర్‌: 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న జైపూర్‌ మేధోమథన సదస్సు నేడు రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన సదస్సు ప్రధానంగా ఐదు అంశాలపై చేపట్టిన చర్చ నేడు కూడా…

జాతీయం

వైద్య విద్యార్థిని పై కీచక ఘటన అనంతరం

ఢిల్లీలో 45 అత్యాచారాలు, 75 లైంగిక వేధింపుల కేసులు న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నా దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. గత నెలలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన…

హైదరాబాద్

పొగమంచుతో విమానా రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్‌:శంషాబాద్‌ అంతర్జాయ విమాన్నాశయంలో పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అహ్మదాబాద్‌, జైపూర్‌ నుంచి రావాల్సిన విమానాలను చెన్నై విమానాశ్రయానికి మళ్లించారు.

వార్తలు

నేడు రాంచీలో మూడో వన్డే

రాంచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌లో భాగంగా మూడో వన్డే నేడు రాంచీలో జరగనుంది. సొంతగడ్డపై టీం ఇండియా సారధి మహేంద్రసింగ్‌ ధోనీ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం…

హైదరాబాద్

హయత్‌నగర్‌లో గుడిసెల తొలగింపు

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం బంజారా కాలనీలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వేసుకున్న గుడిసెల రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఉదయం పోలీసు బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు సుమారు 400 గుడిసెలను కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారుల చర్యలను…

హైదరాబాద్

నేడు ఇందిరాపార్కు వద్ద సీపీఐ మహాధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ సీపీఐ నేడు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ధర్నాలో సీపీఐతోపాటు తెరాస, తెదేపా, రాజకీయ ఐకాస పాల్గొననున్నాయి. కాంగ్రెస్‌, భాజపాలను సీపీఐ ఆహ్వానించలేదు,…

హైదరాబాద్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 50 వాహనాల సీజ్‌

హైదరాబాద్‌: నగరంలో నిన్న రాత్రి నార్త్‌జోన్‌ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌  అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు, పంజాగుట్ట,ఫిలింనగర్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో మద్యం సేవించి నడుపుతున్న వాహనాలను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన వాటిలో కార్లు, మోటారు సైకిళ్లు…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి

కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయరహదారిపై రామాపురం అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పరిటాలకు చెందిన తెదేపా నేత పోగంటి అప్పారావు (43) మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి కంచికచర్లకు అప్పారావు కార్లో వస్తుండగా…

హైదరాబాద్

రేపటి నుంచి పల్స్‌ పోలియో

23 వరకూ మొదటి విడత : మంత్రి డీఎల్‌ హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 20 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం…