Thursday, 5 November 2026

January 2013

జిల్లా వార్తలు

బయట నుంచి గొళ్లెం పెట్టి గుడిసెకు నిప్పు

త్రుటిలో ప్రాణాలు దక్కించుకొన్న బాధితులు జిన్నారం: బయట నుంచి గొళ్లెం పెట్టి గుడిసెకు నిప్పంటించిన దారుణ సంఘటన జిన్నారంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.…

Featured News

రాజీనామా డ్రామాలతో తెలంగాణను అడ్డుకోలేరు

సీమాంధ్ర నేతల బెదిరింపులపై కేకే ఫైర్‌ హైదరాబాద్‌,జనవరి15 (జనంసాక్షి) : తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే.కేశవరావు అన్నారు. రాజీనామా బెదిరింపులతో ప్రత్యేక రాష్టాన్న్రి అడ్డుకోలేరని,…

జిల్లా వార్తలు

రోడ్డుప్రమాదంలో బాలుడి మృతి

గజ్వేల్‌టౌన్‌:పండుగ సంబరాలనుఆస్వాదించే సమయంలో రోడ్డు ప్రమాదం తల్లిదండ్రులకుపుత్రశోకాన్ని మిగిల్చింది. పేడ తీసుకొస్తానమ్మా అంటూ ఇంటి నుంచి వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఈ విషాదకర సంఘటన సోమవారం ఉదయం పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ వద్ద…

Featured News

పాక్‌లో మరో సంక్షోభం

ప్రధాని అరెస్టుకు సుప్రీం ఆదేశం ఇస్లామాబాద్‌, జనవరి 15(జనంసాక్షి): ఆందోళనలతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌లో మరో సంక్షోభం తలెత్తింది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్‌…

జిల్లా వార్తలు

రైతు ఆత్మహత్య

తొగుట: కడుపు నొప్పి భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండలం కాన్గల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతరాజు భూమయ్య తరచూ కడుపునొప్పితో బాధపడు తున్నాడు. ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి…

జిల్లా వార్తలు

17,18 తేదీల్లో సీఆర్పీలకు శిక్షణ

సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యా హక్కు చట్టం అమలు, పాఠశాలల సందర్శన సమాచార సేకరణపై సీఆర్పీలకు ఈ నెల 18, 19 తేదీల్లో శిక్షణ సమావేశాలు నిర్వహింస్తున్నట్లు ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. 17న మెదక్‌, సంగారెడ్డి డివిజన్‌ సీఆర్పీలకు…

జిల్లా వార్తలు

చిన్నారి చూపుపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: చిన్నారి చూపు కార్యక్రమంపై బుధవారం ఉదయం 10.30కు వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. బడిబయటి పిల్లల ఆన్‌లైన్‌ నమోదు, వివరాల తనిఖీపై మార్గదర్శకాలను వివరిస్తారని తెలిపారు.

జిల్లా వార్తలు

అనారోగ్యంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

మహబూబాబాద్‌ :మండలంలోని రజాల్‌ పేటలో ఎన్‌ఆర్‌ఈజీఎన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎన్‌. విమల(32) అనారోగ్యంతో మృతి చెందింది. వారంరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం…

హైదరాబాద్

పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్త బాధ్యతల స్వీకరణ

జనంసాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌ కమిషనరేట్‌ లో సంక్రాంతి పండుగ రోజున ముగ్గురు ఐసీఎన్‌ అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్‌ రేంజి డీఐజీగా పనిచేస్తున్న ఎన్‌.సంజయ్‌ మంగళవారం ఉదయం సంయుక్త కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి, దక్షిణమండలం ఉపపోలీస్‌ కమిషనర్‌గా…

హైదరాబాద్

విద్యార్థిని బలిగొన్న గాలిపటం

కంచన్‌బాగ్‌: సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాన్ని ఎగరబేస్తే ప్రదీప్‌కుమార్‌ అనే విద్యార్థి మృతి చెందగంతో కంచన్‌బాగ్‌ డిఫెన్స్‌ లాబరేటరీ పాఠశాలకు నేడు సెలవు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల అనంతరం రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.