Thursday, 5 November 2026

January 2013

హైదరాబాద్

సబితా ఇంద్రారెడ్డిని కలిసిన స్వామీజీలు

హైదరాబాద్‌: కమాలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోపక్క కమలానంద భారతి స్వామిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ…

కరీంనగర్

ముస్లిం మహిళల ఉపాధికి 56 శిక్షణ కేంద్రాలు

ఎమ్మెల్సీ పీర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ మెట్‌పల్లి,(జనంసాక్షి): అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మహిళల సంక్షేమానికి జమియత్‌ ఉలెమాయె హింద్‌ సంస్థ కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీర్‌ షబ్బీర్‌అహ్మద్‌ అన్నారు. మంగళవారం రాత్రి మెట్‌పల్లి మదరస…

హైదరాబాద్

సంగారెడ్డి కోర్టులో హాజరైన శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌

సంగారెడ్డి, (జనంసాక్షి): ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. 2005లో అప్పటి కలెక్టర్‌ సంఘాల్‌ను దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు ఉదయం ఆదిలాబాద్‌…

Featured News

హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాల అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. ఈ కేసులో చౌతాలతో పాటు ఆయన తనయుడు,…

Featured News

వెయ్యి డప్పులు ఒకే నినాదం… జై తెలంగాణ

హైదరాబాద్‌, జనవరి 16 (జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ సమీపంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేయి డప్పులు.. లక్ష గొంతుకలు.. ఒకే నినాదం కార్యక్రమంలో ఆయన…

Featured News

ఉల్టా చోర్‌! భారతే కవ్వింపు

చర్యలకు పాల్పడుతోంది పాక్‌ విదేశాంగ మంత్రి హీనా న్యూయార్క్‌, జనవరి 16: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు సైనికులు హతమవ్వడాన్ని ఆసరాగా తీసుకొని భారత్‌ యుద్ధ పిపాసను ప్రదర్శిస్తోందని పాకిస్తాన్‌ ఆరోపించిం ది. పాక్‌ కవ్వింపు చర్యలకు…

Cover Story

తెలంగాణ ఇచ్చే అవకాశాలు దండిగా…

కలిసి ఉండడానికి పోరాటాలు అవసరం లేదు తెలంగాణలోనే భావోద్వేగాలు ఎక్కువున్నాయన్నారు తెలంగాణ సెంటిమెంట్‌ను ఎలా అడ్డుకుంటారన్నారు కేంద్రం నిర్ణాయానికి వచ్చేసింది, అధిష్టానంతో భేటీ అనంతరం టీజీ వెంకటేశ్‌ న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధిష్టానం వైఖరిని…

కరీంనగర్

కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం

కొహెడ, కరీంనగర్‌ (జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం చేపడతామని తెరాస హుస్నాబాద్‌ నియోజకవర్గ బాధ్యులు వి. సతీశ్‌కుమార్‌ అన్నారు. పల్లెబాటలో భాగంగా ఆయన మండలంలోని వింజపల్లి, రాంచంద్రాపూర్‌, వరికోలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఈ నెల…

కరీంనగర్

అనాథ పిల్లలకు విద్యార్థుల చేయూత

ముకరంపుర, (జనంసాక్షి): అనాథ పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్‌ విద్యార్ధుల రూ.70 వేలు విరాళాలు సేకరించి నగరంలోని రెండు అనాథ ఆశ్రమాల్లోని చిన్నారుల వినియోగం కోసం అందించారు. పేద విద్యార్దుల కోసం తమ విద్యార్థుల విదాళాలు సేకరించి…