Thursday, 5 November 2026

January 2013

వార్తలు

హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు.. రూ.74.18పైసలు..

న్యూఢిల్లీ, జనవరి 16:పెట్రోలు లీటరు ధర మళ్లీ పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో పెట్రోలు లీటరు ధర 35 పైసలు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. ఢిల్లీలో లీటరు ధర…

ఆదిలాబాద్

నేడు మెరుగైన వైద్యం పిటిషన్‌పై విచారణ

అదిలాబాద్‌, జనవరి 16 : అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అతని తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై బుధవారం నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టులో విచారణకు రానున్నది. ఈ పిటిషన్‌పై 12వ తేదీన జరగాల్సిన విచారణను న్యాయమూర్తి ఈ నెల…

Main

అక్బరుద్దీన్‌కు 22వరకు రిమాండుజిల్లా జైలుకు తరలింపు

అదిలాబాద్‌్‌, జనవరి 16 :వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని విచారణ నిమిత్తం పోలీసు కస్టడీ నుంచి జ్యూడిషియల్‌ రిమాండుకు తరలిస్తూ బుధవారం ఉదయం నిర్మల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆజేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు అక్బరుద్దీన్‌ను జిల్లా…

ఆదిలాబాద్

జిమ్మిక్కులు మానండి.. కొనుగోలు చేయండిపత్తి రైతుల డిమాండు

అదిలాబాద్‌, జనవరి 16 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలో పత్తి కొనుగోలులో అడుగడుగునా ఎదురవుతున్న అవరోధాల వల్ల పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ సాంకేతిక కారణాలు చూబుతూ తరచుగా కొనుగోళ్లను నిలిపేస్తుండడంతో రైతులు…

ఆదిలాబాద్

ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఉట్నూరు ఏఎస్పీ అంబర్‌ కిషోర్‌ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణను, లోపల ప్రతి వస్తువునూ ఆయన పరిశీలించారు. ప్రతి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ప్రజా ఫిర్యాదులు విభాగం…

కరీంనగర్

రెండు వేల దీపం కనెక్షన్లల మంజూరు పత్రాల పంపిణీ

కమాన్‌పూర్‌: మండలానికి మంజూరైన రెండు వేల దీపం కనెక్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను బుధవారం రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు సత్తయ్య మాట్లాడుతూ లబ్ధిదారులు గ్యాస్‌ డీలర్‌ వద్ద రూ. 844 మాత్రమే చెల్లించి…

కరీంనగర్

రామలింగేశ్వరుని రథోత్సవం

ఇల్లంతకుంట: మండలంలోని జంగంరెడ్డిపల్లెలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీ రామలింగేశ్వరుని కల్యాణోత్సవాలు బుధవారం రథోత్సవంతో ముగిశాయి. చుట్టుపక్క మండలాలతో పాటు నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలనుంచి ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

కరీంనగర్

నేడు ‘మనబియ్యం’ పథకం ప్రారంభం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): తెల్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మన బియ్యం’ పథకాన్ని బుధవారం హైదారాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నారు. ఏ జిల్లాలో పండించిన బియ్యం…

కరీంనగర్

61 వాహనాలకు జరిమానా

కరీంనగర్‌ నేరవిభాగం, (జనంసాక్షి):నల్లరంగు అద్దాలు వినియోగిస్తున్న వాహనదారులకు నగర ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 119 కార్లపై…

కరీంనగర్

నేటి నుంచి పీజీ ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు

గణేశ్‌నగర్‌, (జనంసాక్షి): శాతవాహన విశ్వవిద్యాలయం పీజీ ప్రథమ సెమిస్టర్‌ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 2,499…