Thursday, 5 November 2026

January 2013

జాతీయం

ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు సంపద, సంతోషాలను తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. రైతులకు ఇది ప్రధానమైన పండుగని.. వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలియజేస్తొందని ఒక ప్రకటనలో తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో…

హైదరాబాద్

నగరంలో వేడుకగా భోగి మంటలు

హైదరాబాద్‌: నగరంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ వేకువజామునే ప్రజలు భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. ఖైరతాబాద్‌, ఆనంద్‌నగర్‌, పద్మారావునగర్‌లో కట్టెలు, పాతవస్తువులు కుప్పగా పోసి భోగి మంటలు వేశారు. యువతీయువకులు, చిన్నాలు, పెద్దలు అంతా భోగి…

సీమాంధ్ర

వైద్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం: వైద్య కళాశాల విద్యార్థిని  ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. రాజోలు జేమ్స్‌ వైద్య కళాశాలలో చదువుతున్న  విద్యార్థిని ఐశ్వర్యసాయి ఈ తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న…

సీమాంధ్ర

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పక్కపట్లవారిపాలెంలో ఈ ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

వార్తలు

భోగి మంటలు అంటుకుని ముగ్గురికి తీవ్రగాయాలు

బిక్కవోలు : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం వందలపాకలో సంక్రాంతి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఉదయం భోగి మంటలు వేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురికి మంటలు  అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో…

హైదరాబాద్

ఐకాస నేతల ఢిల్లీ పర్యటన వాయిదా

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయంచుకున్న తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నా షెడ్యూల్‌ ప్రకారం ఐకాస…

Featured News

విద్యుత్‌ చార్జీలు ఎవరు పెంచారు ?

విపక్షాలది అనవసర రాద్ధాంతం భూదాన్‌రైతులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం హైదరాబాద్‌,జనవరి 12 జనంసాక్షి): విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విపక్షాలు, విూడియా రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. చార్జీలు పెంచాలనేది కేవలం ప్రతిపాదనేనని, దానిపై ఇంకా…

Featured News

ప్రభుత్వ ఏర్పాటుకు గడువివ్వండి

గవర్నర్‌ను కోరిన జేఎంఎం రాంచీ, జనవరి 12 (జనంసాక్షి): జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రత్యామ్నయ ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం ఇవ్వాలని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) శనివారం గవర్నర్‌…

Featured News

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇరువైపులా భారీగా బలగాల మోహరింపు జమ్మూ, జనవరి 12 జనంసాక్షి): సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం ఎనిమిది సరిహద్దుల పోస్టుల వద్ద కాల్పులు జరగడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్‌ నెలకొంది.…

Featured News

మంచుదుప్పటి కప్పుకున్న కాశ్మీర్‌

శ్రీనగర్‌ : కాశ్మీర్‌ మంచుదుప్పటి కప్పుకుంది. కొండకోనలు, లోయలు మంచుతో మెరుస్తున్నాయి. హిమపు అందాలను చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నా పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గడం…