ప్రతిపక్షాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయి : బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: రూ.26 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని, సామాన్యులకు నష్టం కలిగేలా తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని…
