Thursday, 5 November 2026

January 2013

జాతీయం

గడువులోపు తెలంగాణ : హోంమంత్రి షిండే

న్యూఢిల్లీ : ఇచ్చిన గడువులోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. ఇవాళ ఆయన శాఖకు సంబంధించిన నెలవారి సమీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నెలరోజుల్లో…

హైదరాబాద్

నాంపల్లి కోర్టులో తొలిసారి తెలుగులో తీర్పు

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టు తొలిసారిగా తీర్పును తెలుగులో వెలువరించింది. ఎక్సైజ్‌ కేసులో తెలుగులో కోర్టు తీర్పును ఇచ్చింది. నాంపల్లి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జడ్జీ రాజగోపాల్‌ ఈ తీర్పునిచ్చారు.

హైదరాబాద్

ఉస్మానియాలో మహిళా జాడాల ఆందోళన

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో మహిళ జూడాలు ఆందోళలు చేస్తున్నారు. ప్రొఫేసర్‌ జీవీ ప్రకాశ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూడాల ఆరోపించారు. సీనియర్‌ వైద్యలు, ఆస్పత్రి సిబ్బంది వీరికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జిల్లా వార్తలు

జనవరి 19న హైదరాబాద్‌లో మహాధర్నా

సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. ఆయన ఈరోజు ఆర్‌ అండ్‌…

జాతీయం

ముగిసిన మంత్రివర్గ సమావేశం ఇందికా అవాన్‌ యోజన యూనిట్‌ వ్యయం పెంపు

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్థిక మంత్రి చిదంబరం విలేకరులకు వివరించారు. ఇందిరా ఆవాన్‌ యోజనలో యూనిట్‌ వ్యయం రూ. 45 వేల నుంచి 70 వేలకు…

హైదరాబాద్

జర్నలిస్టు సంక్షమానికి కృషి చేస్తా : డీకే అరుణ

హైదరాబాద్‌: జర్నలిస్టుల సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎపుడూ ఉంటాయని రాష్ట్ర సమాచార మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ సంఘం డైరీని ఆమె ఆవిష్కరించారు. జర్నలిస్టుల మెడిక్లెయమ్‌ ఫండ్‌కు…

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లా జైలుకు తెదేపా ఎమ్మెల్యేలు

కరీంనగర్‌: విద్యుత్‌ ఎన్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారనే కేసులో తెదేపా ఇద్దరు ఎమ్మెల్యేలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు విజయరమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యలను అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు…

ఆదిలాబాద్

కస్టడీ పిటిషన్‌పై కౌంటరు దాఖలు :విచారణ వాయిదా

ఆదిలాబాద్‌: అక్బరుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌కి అక్బరుద్దీన్‌ తరపు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను నిర్మల్‌ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

జాతీయం

క్యాట్‌ – 2012 ఫలితాల్లో ఇంజినీర్లదే పై చేయి

ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో ప్రవేశానకి నిర్వహించే క్యాట్‌ పరీక్ష ఫలితాల్లో ఈసారీ ఇంజినీర్లే ప్రతిభ చాటారు. నిన్న విడుదలైన ఈ ఫలితాల్లో మొదటి పదిర్యాంకులు పొందిన అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు లభించాయి. వారిలో తొమ్మిది మంది ఇంజినీరింగ్‌…