Thursday, 5 November 2026

January 2013

వార్తలు

బీహార్‌లో ట్రక్కు బోల్తా, 25 మంది కూలీలు మృతి

ఔరంగాబాద్‌: బీహార్‌ రాష్ట్రంలోని బౌరంగాబాద్‌ జిల్లా ముఫసిల్‌ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాంలో 25 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. రోహ్తాన్‌ నుంచి జార్ఖండ్‌లోని లెస్లిగంజ్‌కు కూలీలతో వెళ్ల్తున్న ట్రక్కు ముసఫిల్‌ వద్ద అదుపుతప్పి బొల్తా పడటంతో…

జాతీయం

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి ముంబయి స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభం పొందాయి.

జాతీయం

‘మైనర్‌’ నిందితుడికి గవ్‌చువ్‌గా శస్త్రచికిత్స

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో నాలుగు రోజుల  క్రితం ఒక మైనర్‌ బాలుడికి అపెండిసైటిన్‌ శస్త్రచికిత్స జరిగింది. నిదానంగా, ఎంతో సభ్యతగా ప్రవర్తించిన ఆ బాలుడిని చూసి వైద్యులు ముచ్చటపడ్డారు. జువైనైల్‌ హోమ్‌ నుంచి తీసుకువచ్చారు. కాబట్టి…

జాతీయం

చెన్నై మెట్రో రైలు నిర్మాణంలో ప్రమాదం : ఒకరి మృతి

చెన్నై : చెన్నైలో మెట్రో రైలు నిర్మాణం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక శ్రామికుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్‌ ధామన్‌ మౌంట్‌ వద్ద పిల్లర్స్‌ మధ్య కాంక్రీట్‌ ఫైల్స్‌ పెడుతున్న గిర్డర్‌…

Featured News

అక్బర్‌కు పద్నాలుగురోజుల రిమాండ్‌

ఆదిలాబాద్‌ జైలుకు తరలింపు  వారం రోజుల కస్టడీని కోరిన పోలీసులు నిరాకరించిన కోర్టు ఆదిలాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి): నిర్మల్‌ బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని నిర్మల్‌…

Featured News

అక్బర్‌ యూట్యూబ్‌ వ్యాఖ్యలను తొలగించలేం

తెలుసుకోవడం పౌరుల హక్కు : హైకోర్టు హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి): యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రసంగ దృశ్యాలను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. మరొకరి భావ ప్రకటన స్వేచ్ఛలో…

Featured News

నిస్సహాయులకు చేయూతనివ్వాలి

ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత యావత్‌ జాతిమొత్తం ఈ దుర్మార్గాన్ని ముక్తకంఠంతో ఖండించింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో ఆమె బతకాలని కోరుతూ భారతీయులంతా ఆమె కోసం ప్రార్థించారు. దుండగులు అమానవీయంగా ప్రవర్తించడంతో వైద్యులు…

Cover Story

ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే శాఖమంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ తెలిపారు.  రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో…

Featured News

ఎట్టకేలకు గుట్కా నిషేధం ఇన్ని రోజులకు మంచి నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : గుట్కా బారిన పడి ఎందరో తమ ప్రాణాలమీదు తెచ్చుకుంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు నిషేధించాలని చర్చ జరిగినా ప్రభుత్వం నిషేధించలేకపోయిది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుట్కాపై బుధవారం నిషేదం విధించింది. ఈమేరకు వైద్యశాఖ…