Thursday, 5 November 2026

January 2013

సీమాంధ్ర

శ్రీరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

అనంతపురం : అనంతపురం జిల్లా కోర్టు పరిటాల శ్రీరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీరామ్‌తోపాటు మరో ఐదుగురికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 25 వేల సొంత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని జిల్లా కోర్టు వారిని…

హైదరాబాద్

భారీగా ఐఏఎస్‌ అధికారుల బదీలీలు

హైదరాబాద్‌: ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను భారీ స్థాయిలో బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరికాసేపట్లో ఉత్వర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌ పిటిషన్‌ కొట్టివేసిన నిర్మల్‌ కోర్టు

ఆదిలాబాద్‌: తాను ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన వైద్యం కోసం చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను నిర్మల్‌ కోర్టు కొట్టివేసింది. అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్‌ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.…

హైదరాబాద్

రాష్ట్రంలో 234 కరవు మండలాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి దస్త్రంపై సంతకం చేశారు. రాష్ట్రంలో 234 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. ఇవి అనంతపురంలో 63, కడపలో 43, కర్నూలులో 36, ప్రకాశం 35,…

హైదరాబాద్

ఉపాధి హామీలో డిమాండ్‌ మేరకు పని: మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: ఉనాధి హామీ పథకంలో ఈ నెల 19 నుంచి డిమాండ్‌ మేరకు పని కల్పించాలన్న నిబంధనను అమలు చేస్తున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రకటించారు. పని కల్పించలేని వారికి నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని ఆయన…

హైదరాబాద్

నాచారం గోదావరి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని నాచారం ప్రాంతంలో గోదావరి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రూ. రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు.

ఎడిట్ పేజీ

అగ్రహారం-ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామికి నాకు చిన్నప్పటి నుంచి దోస్తీ. నా మెడలో హనుమంత రక్ష వుండేది. ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు భయం వేసినా ఆంజనేయస్వామికి మొక్కుకునేవాణ్ని. ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకునేవాడిని.ఎలాంటి సమస్యలు వచ్చినా ఆంజనేయస్వామికి మొక్కుకుంటే ఆ సమస్యలను…

ఎడిట్ పేజీ

మీడియాకు సామాజిక బాధ్యత లేదా?

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు వెళ్లడం, లండన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడం ఇలా…

జిల్లా వార్తలు

మంత్రి చేతుల మీదుగా పరిశ్రమ ప్రారంభం

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలో ఏర్పాటు చేసిన ఫార్చూన్‌ టైర్‌ రీట్రెడింగ్‌ పరిశ్రమను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలోనే మొట్ట  మొదటగా ఈ పరిశ్రమను…

హైదరాబాద్

విద్యుత్‌ సౌధ వద్ద వైకాపా ధర్నా

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు యోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఖైరతాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద వైకాపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్కసారిగా వచ్చిన కార్యకర్తలు, నేతలు కార్యలయంలోకి దూసుకుపోయే ప్రయత్నంచేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో…