Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

మతపరమైన అంశాలు జోడించవద్దు : పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ వస్తే మతతత్వ శక్తులు బలపడుతాయన్న మజ్లిన్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలను కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తోసిపుచ్చారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు తెలిసికూడా మతపరమైన అంశాలను జోడించవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై కావూరి…

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు వరంగల్‌ కోర్టు ఆదేశం

వరంగల్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది వరంగల్‌ జిల్లా కోర్టును ఆశ్రయించాడు. దీంతో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు కాజీపేట పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు…

సీమాంధ్ర

ఏయూ విద్యార్థినిపై కత్తితో దాడి

విశాఖ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవతున్నా అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో విద్యార్థినిపై ఓ ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడ్డారు.    స్థానిక పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆటో ఎక్కుతున్న …

సీమాంధ్ర

రైల్వే పోలీసుపై యాసిడ్‌ దాడి చేసిన భార్య

కర్నూలు: ఓ రైల్వే పోలీసుపై అతని భార్య యాసిడ్‌ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుగా పనిచేస్తున్న వీరారెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎన్జీవో కాలనీలో ఉంటున్నాడు. నిన్న రాత్రి అతను నిద్రిస్తుండగా…

హైదరాబాద్

36వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 36వ రోజుకు చేరింది. పది జిల్లాల్లో పల్లెబాట జోరుగా కొనసాగుతొంది. వీధులన్ని జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్నాయి. పల్లెల్లో గులాబీ జెండాలు రెపరెపలాడతున్నాయి. సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి…

హైదరాబాద్

సరూర్‌నగర్‌లో వెలుగు చూసిన భారీ మోసం

హైదరాబాద్‌: నగరంలోని సరూర్‌నగర్‌ రెవిన్యూ మండలంలో భారీ మోసం జరిగింది. జన్‌పల్లిలోని రూ. 200 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు అమ్మే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసున్న సరూర్‌నగర్‌…

ఖమ్మం

నామమాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదు: బాబు

ఖమ్మం : రైతు సమస్యలపై నామామాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఖమ్మంలో వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదిరిపురంలో చంద్రబాబు కేకే కట్‌ చేసి…

జాతీయం

పాక్‌ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం : ఆంటోనీ

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారతీయ సైనికులకు క్రూరంగా చంపిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ  మంత్రి ఏకే ఆంటోనీ  తెలిపారు. భారత సైనికుల పట్ల పాక్‌ ప్రవర్తించిన…

హైదరాబాద్

సీబీఐ కోర్టులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు హెలికాప్టర్‌ అప్పగించాలన్న గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై నిర్ణయాన్ని ఈ నెల 22కు కోర్టు వాయిదా వేసింది.

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌పై మరికొన్ని కేసులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని కోరినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు. గత నెల 22న నిర్మల్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అక్బరుద్దీన్‌పై అదనంగా 120…