లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అసోం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని భారత్, మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో…
హైదరాబాద్: ఓయూ విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్ కాలు, చెయ్యిని వైద్యులు తొలగించారు. విద్యార్ధిని హత్య అనంతరం పుణెకు వెళ్లిన నిందితుడు శివకుమార్ వారం రోజుల క్రితం రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.…
విశాఖ : అచ్చుతాపురం మండలం కొండకార్లా జంక్షన్ సమీపంలో ఈ ఉదయం ఓ కళాశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్తున్న నేషనల్ జూనియర్ కళాశాల బస్సు…
కొరియా : కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్వవ్ శుభారంభం చేశారు. తొలిరౌండ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి సిప్సీరీపై సైనా గెలుపొందగా.. ఇంగ్లండ్ క్రీడాకారుడు ఉసేఫ్‌పై కశ్వవ్ విజయం సాధించాడు.
కారకాస్ : వెనిజులా అధ్యక్షుడి ప్రమాణస్వీకర కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన చావెజ్ క్యూబా ఆసుపత్రిలో వూపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పోందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.చావెజ్ సుప్రీం కోర్టు ముందు ప్రమాణం చేస్తారని…
ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు వెళ్లడం, లండన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడం ఇలా…
మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్, జనవరి 8 (జనంసాక్షి): సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పి.వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఎవరూ…
హైదరాబాద్,జనవరి8 (జనంసాక్షి): పదవి రాకపోయే సరికి ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు పార్టీనే తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పదవి వస్తే ఓలాగా లేకుంటే మరోలా వ్యవహరించడం వారికి అలవాటేనన్నారు.…
కొచి, జనవరి 8 (జనంసాక్షి): వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. ప్రధానంగా మౌలిక వసతులు, విద్యా, విద్యుత్, నీటి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస…