మే 12న ఎంసెట్
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి ప్రవేశపరీక్ష తేదీలను ప్రకటించారు. మే 12న ఎంసెట్ జూన్ 10న ఐసెట్ జూన్ 2న ఈసెట్ పరీక్షలు జరుగుతాయి.
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి ప్రవేశపరీక్ష తేదీలను ప్రకటించారు. మే 12న ఎంసెట్ జూన్ 10న ఐసెట్ జూన్ 2న ఈసెట్ పరీక్షలు జరుగుతాయి.
అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు గైర్హాజరు ఆరోగ్య పరీక్షలు జరిపి విచారిస్తాం : పోలీసులు హైదరాబాద్/ఆదిలాబాద్, జనవరి 7 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల విచారణకు హాజరు…
న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): సీడీఎంఏ స్పెక్టమ్ర్ ధరను తగ్గించాలని కేంద్ర మంత్రివర్గ సాధికర బృందం ప్రతిపాదించింది. వచ్చే మార్చిలో స్పెక్టమ్ర్ వేలం వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకున్నాకే వేలం వేయనున్నట్లు…
రాంచీ : జార్ఖండ్‌లోని లాతేర్ అటవీప్రాంతంలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ బలగాలు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడినట్లుగా తెలిసింది. మావోయిస్టులకు ఎంతమేరకు నష్టం…
మీడియాపై ఆంక్షలు కోర్టు హాల్‌లో ఉద్రిక్తత న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా (ఇన్‌కెమెరా) సాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనపై…
అర్జున్‌ముండాకు పదవీ గండం మద్దతు ఉపసంహరించుకున్న జేఎంఎం రాంచి, జనవరి 7 (జనంసాక్షి): జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వం ప్రమాద అంచుల్లో ఉంది. అర్జున్‌ముండాకు పదవీ గండం ముంచుకొస్తోంది. రాష్ట్ర బిజెపి సర్కార్‌కు జార్ఖండ్ ముక్తి మోర్జా(జెఎంఎం)…
హైదరాబాద్: అక్బరుద్దీన్‌కు గాంధీ ఆసుపత్రిలో చేసిన 8 రకాల పరీక్షల్లో సీటీస్కాన్ మినహా అన్ని పరీక్షల్లో ఆయన పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వైద్యనివేదికలు పేర్కొంటున్నాయి. శరీరంలో బుల్లెట్ ఉన్నందున ఆయనకు వైద్యులు ఎమ్‌ఆర్‌ఐ పరీక్ష నిర్వహించలేదు.
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పొత్తికడుపులో నోప్పిగా ఉందని అక్బరుద్దీన్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అక్బరుద్దీన్ వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.