Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

రేణిగుంట-మైసూరుల మధ్య 40 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రేణిగుంటనుంచి మైసూరుకు 40 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మథ్య రైల్వే ప్రకటించింది. ప్రతి శనివారం మథ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట నుంచి ఒక ప్రత్యేక రైలు మైసూరు బయలుదేరుతుంది. ప్రతి శుక్రవారం…

జిల్లా వార్తలు

వరంగల్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్న మెంట్‌

వరంగల్‌ : ఈ నెల 24 నుంచి 27 వరకు వరంగల్‌లో అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తెలియజేశారు. ఈ పోటీలను వరంగల్‌లోని హంటర్‌ రోడ్డులో ఉన్న విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు…

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ను సందర్శంచిన టిబెట్‌ ఎంపీల బృందం

హైదరాబాద్‌: టిబెట్‌ నుంచి వచ్చిన ఎంపీల బృందం ఈ రోజు నగరంలో తెదేపా కార్యాలయమైప ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ను సందర్శంచింది. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి టీబెట్‌ ఎంపీలు నివాళులర్పించారు. టిబెటన్లపై చైనా చేస్తున్న హింసను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చేందుకు…

హైదరాబాద్

ఉపసభాపతి ఆధ్వర్యంలో ఆర్జీల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్జీల కమిటీ నేడు సమావేశమైంది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేసిన ఆర్జీపై సమావేశంలో చర్చ జరిగింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని కమిటీ సభ్యులు…

సీమాంధ్ర

నత్తెనపల్లిలో రైతుల ఆందోళన

గుంటూరు : సాగునీటిని విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో సత్తెనపల్లి- గుంటూరు రహదారిపై 4 గంటలుగా వాహనాల రాకపోకాలు స్తంభించాయి.

జాతీయం

స్త్రీల గ్రహస్థితి బాగోలేదట! ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి ఉవాచ

రాయ్‌పూర్‌ : ఢిల్లీ ఘటన నేపథ్యంలో మనదేశంలో నేతల మనసులో మాటలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి  నోరు విప్పారు. ఓపక్క కంకర్‌ జిల్లా గిరిజన బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై అత్యాచారం కేసు…

కరీంనగర్

తెదేపా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కాలికి గాయం

కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ ఈరోజు తెదేపా నాయకులు కరీంనగర్‌ ఎన్‌ఈ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఎన్‌ఈ కార్యాలయం ముట్టడికి యత్నించినప్పుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కిందపడడంతో కాలికి గాయమైంది. ఆయనను స్థానిక…

హైదరాబాద్

రామచంద్రయ్య తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారు : మంత్రి కొండ్రు మురళి

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల విషయంలో విపక్షాలు ప్రజలను గందరగోళపరుస్తున్నాయని మంత్రి కొండ్రు మురళి విమర్శించారు. మంత్రి రామచంద్రయ్య తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిపై తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న  అవినీతి ఆరోపణలపై మండిపడ్డారు.

జిల్లా వార్తలు

జగన్‌ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలి: నేత నరేందర్‌రెడ్డి

వరంగల్‌ : జగన్‌ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలని తెదేపా అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అక్రమాస్తులను దర్యాప్తు సంస్థలు ఓవైపు జప్తు చేస్తుంటే.. జగన్‌ విడుదల కోసం వైకాపా నేతలు కోటి సంతకాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో డీజీపీ సమావేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు సీఎం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి అక్బరుద్దీన్‌ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు…