Wednesday, 4 November 2026

January 2013

Cover Story

హైదరాబాద్‌ ఉన్న తెలంగాణే కావాలి దేవీప్రసాద్‌

నల్లగొండ, జనవరి 8 (జనంసాక్షి): తెలంగాణకు ఆర్థిక మండళ్ళు, ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తమకు కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ అన్నారు. మంగళవారం రాత్రి నట్లగొండలో జరిగిన టీఎస్‌జీవోస్‌ 2013 డైరీ…

Featured News

గీతదాటిన పాక్‌ బలగాలు భారత సైనికులపై కాల్పులు ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ, కాశ్మీర్‌ : భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైనికులు దారుణానికి తెగపడ్డారు. ఆదీన రేఖ వద్ద ఉన్న ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపారు. సైనికులు కూడా పాకిస్థాన్‌ సైన్యం దాడిని అంతేస్థాయిలో ప్రతిఘటించారు. వీరోచితంగా కాల్పులు జరుపుతూ…

Featured News

అర్జున్‌ ముండా రాజీనామా

అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం  : శిబూసోరెన్‌ రాంచి, జనవరి 8 (జనంసాక్షి): జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్‌ అత్యవసర భేటీ అనంతరం ఆయన నేరుగా…

Featured News

సంయమనం పాటించాల్సిన సమయమిది

తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొద్దిరోజులుగా సాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో కొంత కదలిక రాగానే దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర శక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం ఇక్కడి వారే సహకారాన్నే తీసుకుంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని…

ఎడిట్ పేజీ

వైవిధ్యం కాదు జీవ విధ్వంసం

జీవ 2012 అక్టోబర్‌లో పంతొమ్మిది రోజులపాటు జీవవైవిధ్యంపై హైదరాబాద్‌లో ఒక తమాషా జరిగింది. చూడ్డానికి ఒక తమాషాగా, సర్కస్‌లాగా, తిరునాళ్లలాగా ఉన్నా దీని వెనుక ఒక పెద్ద దుర్మార్గమే ఉంది. ఒక అప్రజాస్వామిక దాడి ఉంది. అసలు ఆ…

ఎడిట్ పేజీ

సంయమనం పాటించాల్సిన సమయమిది

తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొద్దిరోజులుగా సాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో కొంత కదలిక రాగానే దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర శక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం ఇక్కడి వారే సహకారాన్నే తీసుకుంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని…

హైదరాబాద్

అక్బరుద్దీన్‌ అరెస్టు

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్య నివేదికలో పేర్కొన్నారు.…

జాతీయం

డాల్ఫినేరియంలకు అనుమతులొద్దు : రాష్ట్రాలకు పర్యావరణ శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ : వినోదం కోసమో, పరిశోధన కోసమో డాల్ఫిన్లను బంధించి ఉంచే డాల్ఫినే రియలంకు అనుమతులు ఇవ్వవద్దని పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ రాష్ట్రాలను ఆదేశించింది. వాటి సహజ జీవనరీతికి భిన్నంగా డాల్ఫిన్లను ఇలా బంధించడం…

జిల్లా వార్తలు

బస్సు బోల్తా : 20 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం నాగవరం తండా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.