Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి మాణిక్యప్రసాద్‌  తెలిపారు. పెంపు ప్రతిపాదన ఇంకా ఈఆర్‌సీ దశలోనే ఉందని చెప్పారు. అందరీ అభిప్రాయాలు విన్నాక మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సామాన్యులపై భారం…

వార్తలు

జార్ఖండ్‌లో కొత్త సర్కార్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం : శిబూసోరెస్‌

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ముండా రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు జేఎంఎం అధినేత శిబూసోరెన్‌ ప్రకటించారు. 81 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో భాజపా, జేఎంఎంలకు చెరో 18 మంది ఎమ్మెల్యేలు…

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు

హైదరాబాద్‌: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ ఉదయం వైద్య  పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన అక్బరుద్దీన్‌కు అత్యవసర విభాగంలో ఐదుగురు వైద్యుల ప్రత్యేక…

జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్ర

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర నేడు వరంగల్‌ జిల్లాలో ముగిసి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనుంది. వరంగల్‌ జిల్లాలో నేడు పదకొండ రోజు యాత్రను చంద్రబాబు నర్సింహిలపేట నుంచి ప్రారంభించనున్నారు. బకరూపులతండా,…

వార్తలు

జార్ఖండ్‌ సీఎం ముండా రాజీనామా

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ, జేఎంఎం నేతల మధ్య విబేధాలు తలెత్తడంతో జేఎంఎం నేతలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా…

హైదరాబాద్

హిందూ రక్ష సమితి ధర్నా

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్‌ ఓవైసీని అరెస్టు చేయాలని ఇందిరా పార్క్‌ వద్ద హిందూ రక్ష సమితి ధర్నా చేస్తోంది. ధర్నాలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గోన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద భారీగా మద్దతుదారులు చేరుకుంటున్నారు.…

వార్తలు

ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిని విచారిస్తున్న కర్నాటక సర్వీస్‌ టాక్స్‌ అధికారులు

చంచల్‌గూడ : ఓఎంసీ కేసులో అరెస్ట చంచల్‌గూడ జైల్లో ఉంటున్న శ్రీనివాస రెడ్డిని కర్నాటక సర్వీస్‌టాక్స్‌ అధికారులు టీ. బిదిరి, మోహన్‌కుమార్‌, మంగళవారం జైల్లో విచారిస్తున్నారు. ఓఎంసీ ఎండీగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి గతంలో రూ. రెండు కోట్లకు పైగా…

వార్తలు

పెరూలో హెలికాప్టర్‌ ప్రమాదం .. ఏడుగురి మృతి

లిమా : పెరూలో ఓ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆయిల్‌, మైనింగ్‌ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌ ఉత్తర పెరూలో సాన్‌జూన్‌ ప్రాంతంలోని ఓ భవంతిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌  8 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 5 పాయింట్ల కు పైగా నష్టంతో కొనసాగుతోంది.

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

బాన్సువాడ  : విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం గుడిమి గ్రామంలో చోటుచేసుకుంది. ఉప్పడి జగన్‌ (22) అనే రైతు నిన్న రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌ తీగలు…