Monday, 2 November 2026

February 2013

సీమాంధ్ర

రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ఏర్పేడు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ఆముడూరులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అటవీశాక అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

గృహరుణ వడ్డీరేట్లలో అదనపు తగ్గింపులు

బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: – పొదుపు పథకాలకు మరింత ప్రోత్సాహం – రాజీవ్‌గాంధీ ఈక్విటీ పథకం మరింత సరళతరం -గృహ నిర్మాణ రంగానికి కొత్త వూపిరి – గృహనిర్మాణ వడ్డీరేట్లలో అదనపు తగ్గింపులు : మొదటిసారి…

హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఓడరేవు నిర్మాణం

బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇంటర్నెట్‌ డెస్క్‌ ,హైదరాబాద్‌: – ఆంధ్రప్రదేశ్‌, బెంగాల్‌లో భారీ ఓడరేవు నిర్మాణం – ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన -2 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధులు – ఆహార భద్రత ప్రజల ప్రాధమిక హక్కు –…

హైదరాబాద్

కేంద్రబడ్జెట్‌ రూ. 16,65,297 కోట్లు

బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇంటర్నెట్‌ డెన్క్‌, హైదరాబాద్‌ 2013 -14 సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌ రూ. 16,65,297 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ. 27,049 కోట్లు – వ్యవసాయ పరిశోధనకు రూ. 3,415 కోట్లు – పీఏంజీఎన్‌వై తొలివిడత పూర్తి…

వార్తలు

బడ్జెట్‌ – 2013-14 కేటాయింపులు

బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇంటర్నెట్‌ డెస్క్‌ : – ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.24,491 కోట్లు – స్త్రీ సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.19,134 కోట్లు – శిశు సంక్షేమానికి రూ. 77,236 కోట్లు – ఎస్సీ ఉప ప్రణాళికకు…

వార్తలు

ద్రవ్యలోటు తగ్గించడమే లక్ష్యం: చిదంబరం

బడ్జెట్‌ 2013-14 ముఖ్యాంశాలు – ద్రవ్యలోటు 4.3  శాతానికి తగ్గించడం లక్ష్యం – యూపీఏ హయాంలో సరాసరి 8 శాతం వృద్ధిరేటు సాధించాం – బంగారం, బొగ్గు దిగుమతులు-ఎగుమతుల్లో క్షీణతతో ద్రవ్యలోటు – విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి.…

జాతీయం

9శాతం వృద్ధిరేటు సాధించడమే అసలు సవాలు : చిదంబరం

న్యూఢిల్లీ: 9 శాతం వృద్ధిరేటు సాధించడం దేశ ముందున్న అతి పెద్ద సవాలు అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేసిన 2013-14లో చైనా మాత్రమే అధిక వృద్ధి రేటు నమోదు…

జాతీయం

బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం 2013-14 సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పిస్తున్నారు. చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

హైదరాబాద్

పదో వేతన సవరణ సంఘం ఏర్పాటు

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం పదో వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) నియమించింది. ఈ సంఘం ఛైర్మన్‌గా పి.కె. అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.

జాతీయం

పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారరు.