లొంగిపోయిన మహిళ మావోయిస్టు
విశాఖ : మహిళా మావోయిస్టు సాధన జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధన పై రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణంలోతనే ఆమె లొంగిపోయినట్లు సమాచారం.
విశాఖ : మహిళా మావోయిస్టు సాధన జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధన పై రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణంలోతనే ఆమె లొంగిపోయినట్లు సమాచారం.
గోవా: గోవా నుంచి హైదరాబాద్ రావల్సిన ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. గోవా విమానాశ్రంలో రన్‌వేపై టేకాఫ్ చేస్తుండగా విమానం డోర్ ఊడిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. పైలెట్…
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ సీపీ నేత గట్టు రామచంద్ర రావు మండిపడ్డారు. టీడీపీ నేతలు తీవ్రవత్తిడికి లోనై అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతాప సభలా మార్చారని విమర్శించారు. చంద్రబాబుకు…
రాజమండ్రి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బొడ్డు భాస్కర రామారావు మండిపడ్డారు. తనపై సీబీఐ విచారణ జరిపిస్తారనే భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం ఉన్నందునే…
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఎస్‌ఐఏ శుక్రవారం రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. ఆర్‌సీ-01, ఆర్‌సీ-02 ఐపీసీ సెక్షన్ 120బీ, 302, 307 తోపాటు మరో రెండు చట్టాల్లో కేసు నమోదు చేసింది. పేలుళ్లకు ఐఈడీ…
విశాఖ: రాష్ట్రంలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలను విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెంటచింతల, నిజామాబాద్, అనంతపురం, కడప, కర్నూలు -41 డిగ్రీలు నమోదు కాగా, మహబూబ్‌నగర్, హన్మకొండలో 40, ఆదిలాబాద్, హైదరాబాద్, రామగుండంలో…
కరీంనగర్: త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. మీకు అండాగా వైఎస్‌ఆర్ సీపీ ఉందని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలు…
హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. సినిమా జూనియర్ అర్టిస్టుల సంక్షేమం దృష్ట్యా డబ్బింగ్ సీరియళ్లను ఆపివేయాలని ఆయన లేఖలో కోరారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి వద్ద అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.