Tuesday, 3 November 2026

March 2013

సీమాంధ్ర

అప్పు చెల్లించలేదని కార్మికుడిని మూడు రోజులు పాటు నిర్భంధం

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో అమానుషం జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదని చేనేత కార్మికుడిని యజమాని మూడు రోజుల పాటు నిర్బంధించాడు. ఈ సంఘటన ఎర్రజోడు చేనేత ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకుని…

హైదరాబాద్

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

హైదరాబాద్‌ : ఆర్మీ జవాన్‌ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసిన తరువాత ఆ జవాన్‌ పారిపోయాడు.

జిల్లా వార్తలు

హైదరాబాద్‌ వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు

న్యూఢీల్లీ: దేశరాజధాని నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ -8 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్‌లాగారు. దీంతో రైలున నాగ్‌పూర్‌ దాటిన తర్వాత నిలిపి వేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వేసిబ్బంది…

జాతీయం

జోద్‌పూర్‌ చేనేత గోడౌన్‌లో అగ్నిప్రమాదం

జైపూర్‌: రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ జాతీయ చేనేత గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న 12 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో రూ. కోట్లలో ఆస్తినష్టం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు.…

జిల్లా వార్తలు

టీడీపీ ట్రస్టు భవన్‌ ఘనంగా ఆవిర్బావ దినోత్సవ వేడులు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతకాన్ని ఆవిష్కరించి వేడులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి అనే…

జిల్లా వార్తలు

తెలంగాణలోని పది జిల్లాల్లో భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాల్లో భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సోదరులు జరుపుకుంటున్నారు. జంట నగరాల్లోని పలు చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనా సమయంలో ఫాదర్‌ మాట్లాడుతూ శిలువ మార్గంలో క్రీస్తు అనుభవించిన బాధలను గుర్తు చేశారు. క్రీస్తు  ప్రేమకు సాటి…

జిల్లా వార్తలు

సత్యవతి రాథోడ్‌కు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. మహిళానేత సత్యవతి రాథోడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రభుత్వం దిగివచ్చేంతవరకూ తమ ఆందోళన…

జిల్లా వార్తలు

అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌: అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇండికా కారులో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా వార్తలు

సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ వాదుల అరెస్ట్‌

నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌, జేఏసీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వెంట బెట్టుకుని విద్యార్థులను సైతం పోలీసులు అరెస్టు…

జిల్లా వార్తలు

నాలుగోరోజుకు చేరిన టీడీపీ నేతల దీక్ష

హైదరాబాద్‌: రైతులకు ఏడు గంటల విద్యుత్‌ ఇవ్వాలని, విద్యుత్‌ సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చేస్తున్న నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరింది. ప్రభుత్వ దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని నేతలు…