Tuesday, 3 November 2026

March 2013

వార్తలు

కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి

ముంబయి: సబర్బన్‌ ముంయి సకినాక ప్రాంతంలోని రసాయనాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి కంపెనీకి ఆసుకొని ఉన్న ఓ ఇంటి గోడ కూలింది. ఈ శిథిలాల కింద చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా…. ఏడుగురు…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మన్యంకొండ, షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట షాద్‌నగర్‌ సమీపంలో రాయికల్‌…

వార్తలు

గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు

ముంబై: గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో పాటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌, ఫారెక్స్‌. మనీ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. కానీ హోల్‌సేల్‌ కమోడిటీ, బులియన్‌ మార్కెట్లు యధావిధిగాయ పనిచేయనున్నాయి.

జిల్లా వార్తలు

సీతారాముల కల్యాణం పోస్టర్‌ విడుదల

భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా  చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు…

జిల్లా వార్తలు

31న రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రాతపరీక్ష

హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం అనంతరం ఎక్సైజ్‌ శాఖలో చేపడుతున్న కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 31న రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2604 పోస్టులకు…

జిల్లా వార్తలు

ఉపాధ్యాయులు ఉగాది రోజున ‘స్పాట్‌’కు రావాల్సిందే

హైదరాబాద్‌: ఉగాది పర్వదినాన ఉపాధ్యాయుల సెలవుకు అధికారులు ‘స్పాట్‌’ పెట్టారు. ‘పండుగ… గిండుగ జాన్తానై, విధులకు హాజరుండి’ అని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. సుమారు 15 వేల మంది ఉపాధ్యాచయులకు పదో తరగతి స్పాట్‌ వాల్యువేషన్‌ విధులు కేటాయించారు.…

జిల్లా వార్తలు

నేడు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ 32వ వ్యవస్థాపక దినోత్సవం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆయా పార్టీ కమిటీల ఆధ్వర్యంలో వ్యవస్థాపక…

వార్తలు

లారీ-కారు ఢీ, ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ వద్ద ఈ రోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ-కారు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహరాష్ట్రకు చెందిన శివరాజు, కీర్తి, అనిల్‌గా పోలీసులు…

సీమాంధ్ర

ఒంగోలు జడ్జి ఇంట్లో పని చేస్తున్న అటెండర్‌ హత్య

ఒంగోలు , మార్చి 25: జిల్లా న్యాయమూర్తి జీ చక్రధర్‌రావు ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. న్యాయమూర్తి ఇంట్లో అటెండర్లగా పనిచేస్తున్న చల్లా సాంబశివరావు (32), దొమ్మేటి వెంక…

Cartoons

rate-cartoon

ఏమిటయ్యా! మనం చేసిన అభివృద్ధిని ప్రచారం చేయ్యమంటే..వీటిని తయారు చేయించావు ?