Tuesday, 3 November 2026

ఒంగోలు జడ్జి ఇంట్లో పని చేస్తున్న అటెండర్‌ హత్య

ఒంగోలు , మార్చి 25: జిల్లా న్యాయమూర్తి జీ చక్రధర్‌రావు ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. న్యాయమూర్తి ఇంట్లో అటెండర్లగా పనిచేస్తున్న చల్లా సాంబశివరావు (32), దొమ్మేటి వెంక మధ్య బదిలీ విషయంలో ఆదివారం రాత్రి వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి… ఆవేశంతో వెంక సాంబశివరావు తలపై ఇనుపరాడ్‌తో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు వెంక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనాస్లలిని ఎస్పీ రఘరాండ్డి పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *